Monday 25 November 2013

AMMA VADANNANU SONG

అమ్మ వద్దన్నాను అయ్యవద్దన్నాను

అమ్మ వద్దన్నాను అయ్యవద్దన్నాను ని కొండకొస్తాను 
ని కొండకొస్తాను స్వామి నిన్నే చూస్తాను  !!2!!
స్వామి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప !!2!!



ఎవ్వరోదన్నా ఎందరోడన్నా  ని కొండకొస్తాను 
గురువును చేరి  ని మాలవేసి నినే  చుస్తాను  !!2!! 
స్వామి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప !!2!! 


కొందాదరులైనా అడవి దరులైనా ని కొండకోస్తాను 
ఇరుముడి తెస్తాను స్వామి అభిషేకం చేస్తాను  !!2!!
స్వామి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప !!2!! 


ఇరుముడి తెస్తాను అభిషేకం చేసి స్వామిని చూస్తాను 
జ్యోతిస్వరూపుడు ఐనా స్వామి దర్శించి వస్తాము
స్వామి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప !!2!!

CHAKANGA POYE OSTANE SONG

చకంగా పోయి ఒస్తానే

చకంగా పోయి ఒస్తానే నా కన్నా తల్లీ 
అయ్యప్పను చూసి వస్తానే  నా కన్నా తల్లి 
కన్నీరు పెతకే నా తల్లి                  !! చకంగా !!

కొండ కొనలున్తాయని బయ్యపదకే కన్నా తల్లి 
అడవి దరి ఉంటుందాని  దిగులు చెందాకే తల్లి 
గురుస్వామి వెంటెవుంటాడే నా కన్నా తల్లి 
కన్నీరు పెటకే నా తల్లి            !! చకంగా !!

మల్లి మలవేయ్య లంటే మల్లయేడు రావాలంట 
అయ్యప్పను చుడాన్నిద్దె  నా మనసే నిలవదమ్మ 
యాడాది కొక్కసారి నా కన్నా తల్లి 
అయ్యప్పను చుసివస్తానే  నా కన్నా తల్లి 
కన్నీరు పెటకే నా తల్లి               !! చకంగా !!

అయ్యప్ప పాటలు వింటే నను నేనే మరచిపోత 
ఆ స్వామి పాటలు నాకే ప్రాణాలు పోసేనమ్మ
కొన్న ఉపిరి ఉన్నవరకు నా కన్నా తల్లి 
అయ్యప్పను చుసివస్తానే నా కన్నా తల్లి
కన్నీరు పెటకే నా తల్లి         !! చకంగా !!

IRUMUDI KATTU SHABARI MALAIKU SONG

ఇరుముడి కట్టు శబరీ మలైకి  

ఇరుముడి కట్టు శబరీ మలైకి  నెయ్యభీ షేకం మనికంటునికి
అయ్యప్ప .... ఆ ....ఆ .......ఆ .... స్వామియే ...ఏ.... అయ్యప్ప 
ఇరుముడి కట్టు శబరీ మలైకి  నెయ్యభీ షేకం మనికంటునికి
స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప !!4!!

దీనుల దొరవు అన్ని మండల దీక్షపూని  నిగిరి చేరు 
కదిలితిమయ్య  నిశబరీ కొండా  అందరికి అండకదా  !!ఇరుముడి !!


కొండలు దతుకొన్ని గుండెలో నింపుకొన్ని ఓ మనికంఠ 
చేరితిమయ్య ని కరిమల క్షేత్రం కలియుగ వరముకద   !!ఇరుముడి !!

 

Saturday 23 November 2013

IRUMUDI DANGI ORUMANA DANGI SONG

ఇరుముడి దాంగి
(TAMIL SONG) 

ఇరుముడి దాంగి ఒరుమనదాంగీ గురువేనవే వందోం 
ఎరువేనై తిర్కుం అంద ఎమనయుం వెళ్లుం ఉన్ తిరువడిఐ కాన వందోం 

పల్లికట్టు శబరీ మాలికి 
కల్లుం ముల్లుం కళకుమేతై 
స్వామియే అయ్యపో స్వామి శరణం అయ్యప శరణం   !!2!!
స్వామియే అయ్యపో అయ్యపో స్వామియే (కో)

నైయభిషెకం స్వామిక్కే కర్పూర దీపం స్వామికే 
అయ్యపన్  మార్గల కుడి కుండే అయ్యనై నాడి చెందిడివాన్ 
శబరిమలిక్కి చెందిడివాన్ 
స్వామియే అయ్యపో అయ్యపో స్వామియే (కో)

కార్తిక మదం మలైనిందే నేతిఅగావే విరదవిరిందే 
పార్థ సారధి మిందనే ఉనై పర్కవెన్డియే తవమిరింద్ (కో)
ఇరుముడి ఏడట్ ఎరుమేల్లి వంద్  ఒరమణ దాహి పెటైతుల్లి 
అరుమై  నంబరాల్ వావర్ కుడదై అయ్యని నరుమలై ఎడిడివాన్ 
       స్వామియే అయ్యపో అయ్యపో స్వామియే (కో)
అలుదై యేట్రం  యేరంబోద  హరిహర మగనై  తుదుతు సేల్వార్
వహిగాటిడవే  వండిడువాన్ అయ్యన్ వనపులియేరి వండిడువాన్ 
కరిమల యేట్రం  కడిణం కడిణం కరుణై  కడలుం తునైవరువాన్ 
కరిమల ఏరకం వంద వోడనే తిరునేరి పంబై కండిడివాన్ 
స్వామియే అయ్యపో అయ్యపో స్వామియే (కో)  ...............

గంగై నది బోల్ పునగ నదియ పంబైల్ నిరాడి 
శంగర  మగనై కుంబిడువాన్  యగన్  శ్ఃఆణ్ఘాఋఆంఏటృఆం ఎడిడువాన్ 
నిలిమలై యేట్రం శివబాలనై శివ బాలనై యేట్రిడువాన్ 
కాలంమెలా  నమకే అరుణ్ కావన్న్  ఇరుపాన్ 

దేహ బలంద పాద బలంద -2
దుక్కి విడప్ప యేంది  విడప్ప -2

దేహ బలంద  ఇంద్రన్అవన్ దేహతై  తండిడ్వాన్ 
పాద బలంద  యెద్రాన్అవన్ పాదతై  తండ్రిడ్వాన్ 
నల్ల పాదైఏ కత్రిడు వాన్ ...
స్వామియే అయ్యపో అయ్యపో స్వామియే (కో)

శబరీ పీఠమే వండిడువాన్ శబరీ అన్నయే పడిదిడువాన్ 
శరణ గుత్తియాలై  తన్ని మార్గలై నరతిట్టు పోట్ వందిడువాన్ 
శబరిమలింగిల్ నేరింగిడువాన్ 
స్వామియే అయ్యపో అయ్యపో స్వామియే (కో)

అంద  పదినేటుం  బడి మేలై  ఎడిడువాన్ 
గది ఎండ్ర అవనై  శరణడైవాన్ 
అరుముగం కండెన్ మైండిడువాన్ 
అయ్యనై  తుది కైలే  కన్నయ్ మరండ్రిడువాన్ 
స్వామియే అయ్యపో అయ్యపో స్వామియే (కో)    

పల్లికట్టు శబరీ మాలికి 
కల్లుం ముల్లుం కళకుమేతై 
స్వామియే అయ్యపో స్వామి శరణం అయ్యప శరణం  
చరణం చరణం అయ్యప్ప స్వామి చరణం అయ్యప్ప
స్వామియే అయ్యపో అయ్యపో స్వామియే (కో) 
 
  

Wednesday 20 November 2013

YENNI JANMALLA PUNYA PALLMU SONOG

ఎన్ని జన్మల పుణ్యఫలము
  !ప !   ఎన్ని జన్మల పుణ్యఫలము మాల వేసాను 
          ననీదు  శరణు కోరను ....-2
         జగమునేలే అయ్యవయ్య శరణమయ్యప్ప 
         స్వామియే శరణం ... అయ్యప్ప శరణం .... శరణమయ్యప్ప .. 
                                                                        !! ఎన్ని ....!!
!చ!   మలవేసి మహిమ పొంది .. ముడుసంద్యాల పూజచేసి 
         స్వామియే శరణం .. స్వామి శరణం  అంటే చలయ్య ... 
        ఆర్తి తీర్చి అభాయమోసగే .. నిడుతనివయ్య 
       స్వామి శరణమయ్యప్ప ....                  !! ఎన్ని ....!!

!చ!    నీటిలోని చలవులేల్లు ... నింగిలోని పక్షిలేల్ల 
       నేలమీది  జేవులేల్ల నిడు కల్పననే ...ఏ... 
       మాది  మాది  అన్నవేవే మాది  కడ్య 
      అంతా నీకు సొంతమయ్య ...    !! ఎన్ని ....!!

Tuesday 19 November 2013

KANTA KANTA MANIKANTA SONG

కంఠా కంఠామనికంఠా



 
 కంఠా కంఠామనికంఠా మంగలరుపం నిదంట 
అంతట  ఉన్న అనుచిత భక్తుల బ్రోచే భగవంత  !!కాంఠా!!

 పంపా  సన్నిధి గురుదేవా , శులయుదకర శివ బాల 
పరమ దయాకర పందల రాజ , పరమార్దంయుడు భావశిల   !!కాంఠా!!

అడవులలో ని పయనం, సుజనులకే తెజమాయణం 
ఉదయమునే స్నాన జపం, ఒజో వరుతికి శ్రీకారం 

భుశాయణం వ్రాతనియమం , చేగునులే మనసు డరుణం 
శాంతం అనే సత్వగుణం, సత్యన్వేశానకాదరం  

మదినేలకును దైరయ స్తైర్యం  , మహి జనులకు ఒసగును విజయం 
హరి హర సుత అయ్యప్ప దయానం , సమడమ యుత యోగ మార్గం 

అయ్యా .. అయ్యప్ప     కంఠా .... మనికంఠా   2     !!కాంఠా!!

మనుజ గుణం ఒకటి యని , మతములని మంచివని 
పరహితమే పరమం అని , సత్యం చాటును ని యాత్ర 
మేదినిలో మనుజునివే ఉత్తమహో జన్మహి 
జన్మకిదే దంయతని , చేయగా వలెను ని యాత్ర 
గురు స్వాముల కారునే శరణం 
కలికల్మష హారమే శరణం 
నిజ భక్తికి బిజమే శరణం 
నికిలాకిల మోక్షప్రదాయం 
అయ్యా .. అయ్యప్ప     కంఠా .... మనికంఠా     2   !!కాంఠా!!


DAYAKU ALLAVALMU SONG

దయకు అల్లవాలము

స్వామియే శరణం అయ్యప్ప


దయకు అల్లవాలము అయ్యప స్వామి గాధ  
కరుణ రాసామ్రితము మనికంట పుణ్య చరిత -2

ఎన్నాడాగి పోని  ఆ శబరి మల జ్యోతి 
అన్ని సత్య ములకు ఆ పంపా  నదే సాక్షి 
అయ్యప్ప......  
స్వామి శరణం అయ్యప శరణం అంటూ అడే గాలి 
స్వామి దింతక తోం తోం అయ్యప్ప తిందక  తోం తోం -2      !!దయకు !!

పాలుగారు పసికండ్రు తల్లి తండ్రి లేరెవరు
 బందువులు లేరు  వానమే తనయిల్లు ..ఊ.... 
పందాలపు  మా రాజు పంపానది తీరాన
 బాలునిగ చూసి ప్రేమతో పెంచాడు ...ఊ... 
"అయ్యపే కాబోవు అందలరాజంటూ పండలమే పొందే సంతోషం
 ఆనంద సమయాన మారుతల్లి గర్భాన విశామల్లె పోదిచుపు వాత్సల్యం  -2"
స్వామి దింతక తోం తోం అయ్యప్ప తిందక  తోం తోం -2      !!దయకు !!

ముకు పచలే పోనీ ముద్దు బిడ్డ పైన 
జాలిఐన లేక పుల్లి పాలడిగేనే...ఏ... 
తల్లి మాట వేదమని విల్లంపును చేకొని 
మాతృ ఋణం తీర్చగా కణాలకు తరలేనే ...ఏ......... 
"లోకాలు హడలు మహిషిని చంపేసి కొని తెచే పుల్లిపాలు 
దైవం తానైన మనుజుని రూపాన కష్టాలనే పొందే ఇళ్ళలోనే -2"
స్వామి దింతక తోం తోం అయ్యప్ప తిందక  తోం తోం -2      !!దయకు !!

ఎన్నాడాగి పోని  ఆ శబరి మల జ్యోతి 
అన్ని సత్య ములకు ఆ పంపా  నదే సాక్షి 
అయ్యప్ప......  
స్వామి శరణం అయ్యప శరణం అంటూ అడే గాలి 
స్వామి దింతక తోం తోం అయ్యప్ప తిందక  తోం తోం -2      !!దయకు !!
 





chitika