Tuesday 5 November 2013

GURU DEVA SONG

గురుదేవా     శరణం దేవా

సాయి గురు
గురుదేవా     శరణం దేవా  
సాయి ప్రభు శరణం శరణం        !!గురుదేవా !!
తల్లివి నివే      తండ్రివి నివే
 గురువు నీవే దైవము నివే      !!గురుదేవా !!

అల్లావు నీవే    మౌలవు నీవే  
రాముడ నీవే రహిము నీవే     !!గురుదేవా !!

భగవతి నివే ఖురాన్ నివే 
వేదము నివే గానము నీవే       !!గురుదేవా !!

సర్వము నివే సకలము నివే 
సర్వేశ్వరుడవు సర్వము నివే   !!గురుదేవా !!

No comments:

Post a Comment

chitika