Tuesday 5 November 2013

CHINI CHINI KAVADI


చిన్ని చిన్ని కావడి 

చిన్ని చిన్ని కావడి బంగారు కావడి 
పలనిమలై మురుగానుకు పాలా  కావడి 
వేల్ మురుగా   వేల్ మురుగా  వేల్ మురుగా  వెల్  -2     !! చిన్ని చిన్ని  !!

ఆరుద్యకావాడి      ఆరా ద్యకవడి 
పలనిమలై  మురుగనికి   పాలా  కావడి  
వేల్ మురుగా   వేల్ మురుగా  వేల్ మురుగా  వెల్  -2    !! చిన్ని చిన్ని  !!

రత్నాల కావడి ముత్యాల కావడి 
పలనిమలై  స్వామికి పాలా  కావడి 
వేల్ మురుగా   వేల్ మురుగా  వేల్ మురుగా  వెల్  -2    !! చిన్ని చిన్ని  !!

కుంకుమపు కావడి చేద్దవాపూ  కావడి 
పలనిమలై  స్వామికి పాలా  కావడి 
వేల్ మురుగా   వేల్ మురుగా  వేల్ మురుగా  వెల్  -2    !! చిన్ని చిన్ని  !!

No comments:

Post a Comment

chitika