Tuesday 19 November 2013

DAYAKU ALLAVALMU SONG

దయకు అల్లవాలము

స్వామియే శరణం అయ్యప్ప


దయకు అల్లవాలము అయ్యప స్వామి గాధ  
కరుణ రాసామ్రితము మనికంట పుణ్య చరిత -2

ఎన్నాడాగి పోని  ఆ శబరి మల జ్యోతి 
అన్ని సత్య ములకు ఆ పంపా  నదే సాక్షి 
అయ్యప్ప......  
స్వామి శరణం అయ్యప శరణం అంటూ అడే గాలి 
స్వామి దింతక తోం తోం అయ్యప్ప తిందక  తోం తోం -2      !!దయకు !!

పాలుగారు పసికండ్రు తల్లి తండ్రి లేరెవరు
 బందువులు లేరు  వానమే తనయిల్లు ..ఊ.... 
పందాలపు  మా రాజు పంపానది తీరాన
 బాలునిగ చూసి ప్రేమతో పెంచాడు ...ఊ... 
"అయ్యపే కాబోవు అందలరాజంటూ పండలమే పొందే సంతోషం
 ఆనంద సమయాన మారుతల్లి గర్భాన విశామల్లె పోదిచుపు వాత్సల్యం  -2"
స్వామి దింతక తోం తోం అయ్యప్ప తిందక  తోం తోం -2      !!దయకు !!

ముకు పచలే పోనీ ముద్దు బిడ్డ పైన 
జాలిఐన లేక పుల్లి పాలడిగేనే...ఏ... 
తల్లి మాట వేదమని విల్లంపును చేకొని 
మాతృ ఋణం తీర్చగా కణాలకు తరలేనే ...ఏ......... 
"లోకాలు హడలు మహిషిని చంపేసి కొని తెచే పుల్లిపాలు 
దైవం తానైన మనుజుని రూపాన కష్టాలనే పొందే ఇళ్ళలోనే -2"
స్వామి దింతక తోం తోం అయ్యప్ప తిందక  తోం తోం -2      !!దయకు !!

ఎన్నాడాగి పోని  ఆ శబరి మల జ్యోతి 
అన్ని సత్య ములకు ఆ పంపా  నదే సాక్షి 
అయ్యప్ప......  
స్వామి శరణం అయ్యప శరణం అంటూ అడే గాలి 
స్వామి దింతక తోం తోం అయ్యప్ప తిందక  తోం తోం -2      !!దయకు !!
 





No comments:

Post a Comment

chitika