Friday 8 November 2013

GOVINDA KANNA SONG

గోవింద కన్నా

గోవింద కన్నా గోపాల కన్నా
మాధవ కన్నా యంగల్ యాదవ కన్నా 

గోవింద రాదే గోపాల రాదే 
మాధవా రాదే యంగల్ బృందావన రాదే 

గోవింద రామ గోపాల రామ 
మధవ రామ యంగల్ రాగుకుల రామ 

గోవింద నందా గోపాల నందా 
మాధవా నంద యంగల్ యదుకుల నంద 

గోవింద గోపి గోపాల గోపి 
మాధవ గోపి యంగల్ గోపాల గోపి

గోవింద గురు గోపాల గురు 
మాధవ గురు యంగల్ శిరిడి సాయి గురు

గోవింద దత్త గోపాల దత్త 
మాధవ దత్త యంగల్ ఆత్రేయా దత్త


No comments:

Post a Comment

chitika