Tuesday 5 November 2013

HEY GANAPATHI PAHI GANAPATHI

హే  గణపతి పాహి గణపతి 

హే  గణపతి పాహి గణపతి 
శ్రీ గణపతి శరణు  దేహి గణపతి 
విఘ్నాలు ఎనైన భాగ్యాలు గావించు     !! హే !!

అనుదినము ఆర్చిన్చేరు భక్తులెందరో 
అభియ సిద్ధి పొందేరు అన్ని వేళలలో 
ముందు సేవించి ముక్తిని సాదించి 
తరించారు  గానులేందరో                     !! హే !!

వ్యాస  భారతని  నివు వ్రసినావాత 
వ్యాసుఅను కవితకు రుపమిచినావట 
విద్యలు ఏవైనా (యెనైన) గురువు నివేయట 
సిరుల తల్లికి శిరము నివెయట            !! హే !!

No comments:

Post a Comment

chitika