Friday 8 November 2013

NAGA DIGARO NAGANNA DIGGARA - SONG

నాగ దిగారో

  నాగ దిగారో నాగన్న దిగ్గరో
 నా స్వమ్మి దిగార్ర నాగన్న దిగ్గర

లిల్లి పులా తోటలో నాగన్న 
నాట్యాలు ఆడుకుంటూ రావో నాగన్న !!నాగ!!!

చామంతి పులా తోటలో నాగన్న 
పరవశించి ఆడ రావో నాగన్న            !!నాగ!!

మల్లె పుల్ల తోటలో నాగన్న 
మమ్ము దివించ రావ  రావో నాగన్న  !!నాగ!!

శబరీ గిరి యాత్రలో నాగన్న 
తోడూ నిదా నివి రావో నాగన్న         !!నాగ!!

 



No comments:

Post a Comment

chitika