Tuesday 5 November 2013

RAVE MAYYA GANAPAYA





రావే  మయ్యా నీవు రావేమయ్యా  రావేమయ్య
అయ్యా  గణపయ్య  నీవు రాకపోతే  ఎట్లరా  స్వామి గణపయ్యా

కుడుములు వుండ్రాలు నీకే నయ్య  పుజల్లు సేవలు  నీకే  నయ్య 
మూదట్టి  పుజ్జలు నీకే నాయ్య మమూదివించ రావేమయ్య  - 2   !!రావేమయ్య !!

మూలోకాలు తీరిగ్గితివయ్య ముదుగా  నీవే నిలచితివయ్య 
తల్లి దండ్రుల మించినా దైవం లేనే లేదని  చాట వయ్య   -2       !!రావేమయ్య !!

సిద్ధి బుదిని  వరముగ్గ పొంది ముషికుడు ని వాహనమై 
నాగా బరునుడ  వాయ్యనావయ్య దేవ దేవులు పూజించేరు           !!రావేమయ్య !!

No comments:

Post a Comment

chitika