Tuesday 5 November 2013

OO GANAPPAYA

   ఓ గణపయ్య  నీ  నామంబే మధురామురా  
  నీదు  చరణాలే  నెరనమ్ము  కున్నామయ్య  
  నమ్ముకునమయ అయ్యా  ఓ  గణపయ్య ...      !! ఓ  గణపయ్య !!


  పార్వతి  నందన ఓ  గణేశ పరమ పావానమా శ్రీ గణేశ -2 
 పార్వతి నందన పరమా పావానమ  
 నీదు  చరణాలే  నెరనమ్ము  కున్నామయ్య   
 నమ్ముకునమయ అయ్యా  ఓ  గణపయ్య ...      !! ఓ  గణపయ్య !!

  దీన  జన పోషకుడ నివుకావా దీనులను కాపాడగా నేవు రావా
  దీన జన పోషక   దీనులను కాపాడ 
 నీదు  చరణాలే  నెరనమ్ము  కున్నామయ్య  
 నమ్ముకునమయ అయ్యా  ఓ  గణపయ్య ...      !! ఓ  గణపయ్య !!

 బాల భక్తుల కాపాడ రావా మాదు మొర నీకు వినిపించలేద 
 బాల భక్తుల కాపాడీ కరునించవా 
 నీదు  చరణాలే  నెరనమ్ము  కున్నామయ్య  నమ్ముకున్నమయ 
 నమ్ముకునమయ అయ్యా  ఓ  గణపయ్య ...      !! ఓ  గణపయ్య !!




No comments:

Post a Comment

chitika