Monday 4 November 2013

ayyappa saranu gosha



      శ్రీ అయ్యప్ప స్వామి

         
     శరణు  ఘోష


ఓం శ్రీ స్వామియె శరణం అయ్యప్ప

ఓం ఆయప్ప దైవమే  శరణం అయ్యప్ప

ఓం ఆఖీలలోక నాయకనే  శరణం అయ్యప్ప

ఓం అఖిలాండకోటి బ్రహమాండ నాయకనే  శరణం అయ్యప్ప

ఓం అర్చన కోవిల్ ఆరసె శరణం అయ్యప్ప

ఓం అన్నదాన   ప్రభువే   శరణం అయ్యప్ప

ఓం అంబిక సూతనే  శరణం అయ్యప్ప

ఓం అభిషేక ప్రియనే   శరణం అయ్యప్ప

ఓం ఆలుధా మేడే   శరణం అయ్యప్ప

ఓం అనాధ నాధానే   శరణం అయ్యప్ప

ఓం ఆధిమూల  మహాగణపతి భగవానె  శరణం అయ్యప్ప

ఓం ఓంకార మూర్తియే   శరణం అయ్యప్ప

ఓం ఔఢర్య మూర్తినే   శరణం అయ్యప్ప

ఓం ఔన్నత్యా ప్రియనే   శరణం అయ్యప్ప

ఓం కర్పూర పరిమల శోభిత ప్రియనే   శరణం అయ్యప్ప

ఓం కరిమల వాసనే   శరణం అయ్యప్ప

ఓం కరిమల ఏట్రమే  శరణం అయ్యప్ప

ఓం కరిమల ఎరక్కమే  శరణం అయ్యప్ప

ఓం కరుణా మూర్తియే  శరణం అయ్యప్ప

ఓం కలియుగ వరదనే  శరణం అయ్యప్ప

ఓం కారుప్ప స్వామియే శరణం అయ్యప్ప

ఓం కాళింద్రం కుండ్రమే   శరణం అయ్యప్ప

ఓం కాంఠాధులై జ్యోతియే  శరణం అయ్యప్ప

ఓం కానన వసనే   శరణం అయ్యప్ప

ఓం కుయత్తుపులై బలకనే  శరణం అయ్యప్ప

ఓం ఆర్యం గావయ్యనే శరణం అయ్యప్ప

ఓం ఆశ్రిత రక్షకనే  శరణం అయ్యప్ప 
ఓం ఇరుముడి ప్రియనే  (వాంఛనే )  శరణం అయ్యప్ప
ఓం ఇష్ట్ ప్రదాయకనే శరణం అయ్యప్ప
ఓం ఇందిరా రమణ ప్రియనే  శరణం అయ్యప్ప 
ఓం ఇంద్ర గర్వభంగనే శరణం అయ్యప్ప 
ఓం ఈశ్వర  తనయనే శరణం అయ్యప్ప 
ఓం ఉమా సుతనే శరణం అయ్యప్ప 
ఓం ఊర్ద్వ్తరెతనే  శరణం అయ్యప్ప 
ఓం ఎరిమేలి శరణం అయ్యప్ప
ఓం ఎనకుల దైవమే శరణం అయ్యప్ప 
ఓం  ఏకాంతముర్తియే శరణం అయ్యప్ప 
ఓం ఐనదుమలై వాసనే శరణం అయ్యప్ప 
ఓం ఐస్వర్యమూర్థియే శరణం అయ్యప్ప 
ఓం ఖగపతి సుతనే శరణం అయ్యప్ప 
ఓం గణపతి సోదరనే శరణం అయ్యప్ప 
ఓం గందాభిషేకమే శరణం అయ్యప్ప 
ఓం ఘంటా నాద ప్రియనే శరణం అయ్యప్ప 
ఓం జ్ఞాన సంపాద ముర్తియే శరణం అయ్యప్ప 
ఓం చల్లని దైవమే శరణం అయ్యప్ప 
ఓం ఛాయరూపమే శరణం అయ్యప్ప 
ఓం జగద్గురవే శరణం అయ్యప్ప 
ఓం జగదానంద దాయకనే శరణం అయ్యప్ప 
ఓం టెంకాయ నీరాభిషెక ప్రియనే శరణం అయ్యప్ప 
ఓం డమరుక ప్రియ సుతనే (తనయనే) శరణం అయ్యప్ప 
ఓం డంకా నాధ ప్రియనే శరణం అయ్యప్ప 
ఓం తంజం  అలిప్పవనే శరణం అయ్యప్ప 
ఓం తారక బ్రహమమూర్తియే  శరణం అయ్యప్ప 
ఓం త్రిమూర్తి ప్రియనే శరణం అయ్యప్ప 
ఓం నవరత్న కిరిత దారినే శరణం అయ్యప్ప 
ఓం నవనీత శక్తనే శరణం అయ్యప్ప 
ఓం నారాయణ సుతనే శరణం అయ్యప్ప 
ఓం నాగారాజనే శరణం అయ్యప్ప 
ఓం నిత్య బ్రహ్మ చరియే శరణం అయ్యప్ప 
ఓం నిలిమలై ఎత్రమే (వాసనే) శరణం అయ్యప్ప 
ఓం పంప వాసనే శరణం అయ్యప్ప 
ఓం పంచమృతాభీషెక ప్రియనే శరణం అయ్యప్ప 
ఓం పందల రాజ కుమరనే శరణం అయ్యప్ప 
ఓం పంబైల్ విళక్కే శరణం అయ్యప్ప 
ఓం పరబ్రహ్మ జ్యోతియే శరణం అయ్యప్ప 
ఓం పరాక్రమ శాలియే శరణం అయ్యప్ప 
ఓం పంపాస్నానమే  శరణం అయ్యప్ప 
ఓం పదినెనిమిది సోపానది పతియే శరణం అయ్యప్ప 
ఓం పాప సంహార మూర్తియే  శరణం అయ్యప్ప 
ఓం పుణ్య ముర్తియే శరణం అయ్యప్ప 
ఓం పొన్నప స్వామియే  శరణం అయ్యప్ప 
ఓం పెరియాన వత్తమే శరణం అయ్యప్ప 
ఓం పౌరుష శక్తిముర్తియే శరణం అయ్యప్ప 
ఓం బందువిముక్తినే శరణం అయ్యప్ప 
ఓం భక్తవత్సలనే శరణం అయ్యప్ప 
ఓం బస్మాభిషెక ప్రియనే శరణం అయ్యప్ప 
ఓం భూత నాదనే శరణం అయ్యప్ప్ప 
ఓం మణికంఠా దైవమె శరణం అయ్యప్ప 
ఓం మదగజ వాహననే శరణం అయ్యప్ప 
ఓం మహిషి మర్దాననే శరణం అయ్యప్ప
ఓం మకర జ్యోతియే శరణం అయ్యప్ప
ఓం మాలికా పురూత్తమ లోకమంజమాతావే శరణం అయ్యప్ప 
ఓం మురలళీ లోల గాన ప్రియనే శరణం అయ్యప్ప 
ఓం మోహీని సుతనే  శరణం అయ్యప్ప 
ఓం మోహన రూపమే  శరణం అయ్యప్ప  
ఓం యాదవ ప్రియనే శరణం అయ్యప్ప 
ఓం యజ్ఞ ప్రియనే శరణం అయ్యప్ప 
ఓం యోగ ముర్తియే శరణం అయ్యప్ప 
ఓం రక్షణ ముర్తియే శరణం అయ్యప్ప 
ఓం రుద్రాంశ ముర్తియే శరణం అయ్యప్ప 
ఓం లంబోదర ప్రియనే శరణం అయ్యప్ప
ఓం లక్ష్మి వల్లభ ప్రియనే శరణం అయ్యప్ప
ఓం వంపులి వాహననే శరణం శరణం అయ్యప్ప
ఓం వావారు స్వామియే శరణం అయ్యప్ప
ఓం విల్లాలి వీరనే శరణం అయ్యప్ప
ఓం విరామణి కంటనే శరణం అయ్యప్ప
ఓం  శక్తిదేవా కుమరనే శరణం అయ్యప్ప
ఓం  శరనాగత  వత్సలనే శరణం అయ్యప్ప
ఓం  శరణ  ఘోష ప్రియనే శరణం అయ్యప్ప
ఓం  శబరీ పిటమే శరణం అయ్యప్ప
ఓం  శతృ సంహార ముర్తియే శరణం అయ్యప్ప
ఓం  షణ్ముఖ సోద్రనే శరణం అయ్యప్ప
ఓం  శరణం అయ్యప్ప
ఓం  శరణం అయ్యప్ప
ఓం  శరణం అయ్యప్ప
ఓం  శరణం అయ్యప్ఓం  సకల రోగ నివారణ ధన్వంతర ముర్తియే శరణం అయ్యప్ప
 ఓం సచ్చిదానంద స్వరుపనే శరణం అయ్యప్ప
 ఓం సకల కలారుపమే శరణం అయ్యప్ప 
ఓం  సంకట హరనే శరణం అయ్యప్ప
 ఓం సద్గురునాధ ముర్తియే శరణం అయ్యప్ప

ఓం  శ్రీ హరి హర సుతాన్ అయ్యాన అయ్యపాన్ స్వమ్మ్యే శరణం అయ్యప్ప


 

No comments:

Post a Comment

chitika