Friday 8 November 2013

AMMAVARE VELASINADI SONG

అమ్మవారె వెలసినది


అమ్మవారె వెలసినది ఆది శక్తిలాగే వేలసనది 
జగదంబే  వెలసినది ఆది శక్తిలాగే వేలసనది

అమ్మ కుంకుమ బొట్టు చాయ కుదిరి యుండును 
అమ్మ విభుది  రేఖచాయ వింపుగుండును 
అమ్మ చూపుల్లో ఉన్నయీ  సుర్యకానంతులు 
ఆ సూర్య కంతిలో బ్రతికే జీవరాసులు  


అమ్మ ఒక చేత డోలు డమరుకం ఉండును 
అమ్మ ఒక చేత కండించే పాలముండును 
అమ్మ ఒక చేత రాక్షసుల శిరసుయుండును  
అమ్మ ఒక చత  త్రిసుల దారియుండును 


అమ్మ ముక్కుకు ముక్కు పోగు  ఎంత అందము 
అమ్మ అ రుపు ఆ చుపు అంత  మధురము 
అమ్మ చుప్పుల్లో ఉన్నాయీ  సర్వ శక్తులు 
ఆ సర్వ శక్తులే అమ్మకు మహాభక్తులు 

అమ్మకుర్చునే పిట్ట చూడు రుపముండును 
అమ్మ దుష్టులను  వెంటాడే సింహముండును 
అమ్మ దరనిలో మణికంట భక్త బృందము 
అమ్మ పాడేము నీదు మేము వేల్లగానము 


No comments:

Post a Comment

chitika