Tuesday 5 November 2013

ENTHA SUDINAMU

ఎంత సుద్ధినము
కారుణ్యాలయ సాయిశం యోగిరాజ పరమేశం 
సచ్చిదానందం సద్గురుం శిరిడిసాయి మహోబజే  

ఎంత సుద్ధినము సాయి ఈ  దినము 
భక్తి తో నిన్నుభజియించు  భాగ్యము        !!ఎంత సుద్ధినము!!

కన్నులు నిన్ను పద్దె పద్దె చుడగోరు చున్నవి
కరములు వాటంతటవే నిను మ్రొక్కు చునవి !!ఎంత సుద్ధినము!!

నాలుకపై నీ  పాటలు నట్యమాడుచునవి 
వీనులు  ఆ పాటలనే వినగోరు చున్నవి      !!ఎంత సుద్ధినము!!

మరువలేను మరువలేను ఈ  మదుర క్షణాలు 
విడువలేను వేడువలేను ని దివ్య చరణాలు   !!ఎంత సుద్ధినము!!

No comments:

Post a Comment

chitika