Tuesday 19 November 2013

KANTA KANTA MANIKANTA SONG

కంఠా కంఠామనికంఠా



 
 కంఠా కంఠామనికంఠా మంగలరుపం నిదంట 
అంతట  ఉన్న అనుచిత భక్తుల బ్రోచే భగవంత  !!కాంఠా!!

 పంపా  సన్నిధి గురుదేవా , శులయుదకర శివ బాల 
పరమ దయాకర పందల రాజ , పరమార్దంయుడు భావశిల   !!కాంఠా!!

అడవులలో ని పయనం, సుజనులకే తెజమాయణం 
ఉదయమునే స్నాన జపం, ఒజో వరుతికి శ్రీకారం 

భుశాయణం వ్రాతనియమం , చేగునులే మనసు డరుణం 
శాంతం అనే సత్వగుణం, సత్యన్వేశానకాదరం  

మదినేలకును దైరయ స్తైర్యం  , మహి జనులకు ఒసగును విజయం 
హరి హర సుత అయ్యప్ప దయానం , సమడమ యుత యోగ మార్గం 

అయ్యా .. అయ్యప్ప     కంఠా .... మనికంఠా   2     !!కాంఠా!!

మనుజ గుణం ఒకటి యని , మతములని మంచివని 
పరహితమే పరమం అని , సత్యం చాటును ని యాత్ర 
మేదినిలో మనుజునివే ఉత్తమహో జన్మహి 
జన్మకిదే దంయతని , చేయగా వలెను ని యాత్ర 
గురు స్వాముల కారునే శరణం 
కలికల్మష హారమే శరణం 
నిజ భక్తికి బిజమే శరణం 
నికిలాకిల మోక్షప్రదాయం 
అయ్యా .. అయ్యప్ప     కంఠా .... మనికంఠా     2   !!కాంఠా!!


No comments:

Post a Comment

chitika