Friday 8 November 2013

JAI JAI JANANNI DURGAMMA

జై జై జనని దుర్గమ్మ జనులకు దైవం నివమ్మ 


జై జై జనని దుర్గమ్మ జనులకు దైవం నివమ్మ   !!3!!


అమ్మ     రావే  జగదంబ తల్లి రావే 
ఈశ్వరీ   రావే    పరమేశ్వరి  రావే      !! జై జై  !!

ఆది శక్తివో పరాశక్తివో అమ్మవు  నివమ్మ  
తల్లి పలుకగా రావమ్మ అమ్మ పలుకగా రావమ్మా 
ఈ నిండు జగతిలో వెలసిన తల్లివి ఆదిశాక్తివమ్మ 

అమ్మ     రావే  జగదంబ తల్లి రావే 
ఈశ్వరీ   రావే    పరమేశ్వరి  రావే      !! జై జై  !!

విజైవాడ లో వెలసిన తల్లి  దుర్గమ్మవు  నివే 
అమ్మ దుర్గమ్మవు  నివే తల్లి దుర్గమ్మవు  నివే 
భక్తుల పాలిట వెలసిన తల్లీ కల్పవల్లి నివే 

అమ్మ     రావే  జగదంబ తల్లి రావే 
ఈశ్వరీ   రావే    పరమేశ్వరి  రావే      !! జై జై  !!

జుబ్లిహిల్స్  లో వెలసిన తల్లి పెద్దమ్మవు నివే 
అమ్మ పెద్దమ్మవు  నివే తల్లి పెద్దమ్మవు  నివే 
అమ్మలకే అమ్మవమ్మ  పెద్దమ్మ తల్లివమ్మ 


అమ్మ     రావే  జగదంబ తల్లి రావే 
ఈశ్వరీ   రావే    పరమేశ్వరి  రావే      !! జై జై  !!

కలకత్తా లో వెలసిన తల్లి మహంకాళి   నివే 
అమ్మ  మహంకాల్లి  నివే  తల్లి మహంకాల్లి  నివే 
భక్తుల పాలిట వెలసిన తల్లి మహంకాళి నివే 

అమ్మ     రావే  జగదంబ తల్లి రావే 
ఈశ్వరీ   రావే    పరమేశ్వరి  రావే      !! జై జై  !!

శబరీ కొండ పై వెలసిన తల్లి మంజు మత నివే 
అమ్మ మంజుమత నివే తల్లి మంజు మాత  నివే
ని శరణను కోలిచే భక్తులను కరుణించే తల్లివే 

అమ్మ     రావే  జగదంబ తల్లి రావే 
ఈశ్వరీ   రావే    పరమేశ్వరి  రావే      !! జై జై  !!

జై జై జనని దుర్గమ్మ జనులకు దైవం నివమ్మ   !!3!!
  




No comments:

Post a Comment

chitika