Friday 8 November 2013

OMKARA RUPINI

ఓం కరరుపిని

ఓం కరరుపిని   క్షీంకర   వాహిణి 
జగదేక మోహినీ  ప్రకృతి స్వరూపిణి 

సర్వద దేహిని సకలార్ధ వాహిని 
భాక్తగా దాయిని ధహరాభ్యదేహిణీ - 2  !!ఓం ..!!

మృగరాజ వాహిని  నటరాజసంగని 
ఆధ్యంధు  భుషిని అఖిలార్ది పోషని - 2  !!ఓం ..!!

కామితా కామాక్షి మధుర మీనాక్షి
మము బ్రోవవె తల్లి అనురాగ శ్రీ వల్లి  - 2  !!ఓం ..!!

No comments:

Post a Comment

chitika