Friday 8 November 2013

KRISHNA NANDHA KISHORA SONG


  జై శ్రీ కృష్ణా


కృష్ణా  రారా రావేలా నంద కిషోర  రా 
రాధ నోయి  నీ రాధ నోయి

బృందావనిలో నీకోసం రాదనూయి 
రీపల్లెలో ఆందాల రాధను నే నోయి 

నంద కిషోర నవనీత చొర రాధా నే  నోయి 
ద్వారాకనాదుని ముద్దు రుక్మిణి నేనోయి

మధురా నగరిన మధురమైన బామను నేనోయి 
మురిపాల నీ సత్య బామను నేనోయి

No comments:

Post a Comment

chitika