Friday 8 November 2013

ANANDHA SAGARA MURALI DHARA -SONG

ఆనందసాగర మురళీ ధరా

ఆనందసాగర మురళీ ధరా 
మీరా ప్రభు రాధేశ్యామ్ వేణుగోపాల    !! ఆనంద !!
 
నందయశోద ఆనంద కిశోరా 
జై జై గోకుల బాల శ్రీ  వేణుగోపాల       !! ఆనంద !!

మంధరోద్దర గోవింద మాధవా 
నందనందన మిందురార వేణుగోపాల  !! ఆనంద !!

విదేదవేవా కాపాద్గారావా
 రావా  దేవా కాన రావా  వేణుగోపాల   !! ఆనంద !!

వసుదేవ సుతం దేవం కంసాచరుణ  మర్దనం!
 దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం!! 


No comments:

Post a Comment

chitika