Sunday 3 November 2013

JAI GANANAYAKA



                                   జయ గణనాయక వినాయకా  ఆ!!
వినతిని వినుము శుభదయకా, జాయ పార్వతి తనాయ జయ విఘ్నరాయ  !! జయ !!
               ముషిక వాహన ముల్ల్లొక పూజితా విఘ్నలు తొలగించు విజయ ప్రధత,
   ఆర్త జనరక్షక భక్తజనపాల దీన భాంధవా కరుణ ధీవించి మమ్మెలు  !! జయ !!
     ఏ నోములు నోచిన ఏ పూజలు చేసిన, ఏ పాటలు పాడిన ఏమని వేడినా          
   శుభముల నొసగే విఘ్న రజననీవని ముందుగ నిన్నే పుజింతుమయ్య    !! జయ !!
         గణముల నాయక నీ మహిమలెరగక, జనకుడు నీతో పంధేము కట్టగా
  సర్వ ధర్మములు త్రుటి లో తెలిపి, త్రిముకుని గెలిచిన బుధీశాలివి        !! జయ !!


    forAYYAPPA SWAMMY SHARANU GOSHA click here
    for hindi devotional songs click here

No comments:

Post a Comment

chitika