Saturday 9 November 2013

MALLANNA MALLANNA SONG

మల్లన్న మల్లన్న 
 మల్లన్న మల్లన్న మల్లన్న 

 మల్లన్న మల్లన్న మల్లన్న 
నీకు కోటి కోటి దండలే మల్లన్న              !!మల్లన్న !!

శ్రీ శైల కొండమీద మల్లన 
మా నివు సిరి గళ్ళ దేవుడవు  మల్లన్న   !!మల్లన్న !!

గంగమ్మ లోలుడవు గౌరమ్మ వరడుడవు 
జంగమ దేవుడవై జగమేలుతున్నావు      
నంది వాహనమెక్కి నలుదికుల్లు  దిరిగి
(భక్తుల బాధలు బాపుతున్నవాయ్య-1కో) .2.    మల్లన్నా .......

"మా దిక్కు మోకు నివ్య మల్లన్న 
మా సక్కనైన దేవుడవే మల్లన్న "   -2(కో )   !! మలన్న !!

పులి తోలు చుటుకొని పువల్లె మెరిసేవు 

బూడిద బుసుకొని భుమందల్లేవు 
సంతాన జోలి వేసి బిక్షాటన చేసేవు 
(ఏమిటని లిల తెలియదాయ తండ్రి-1కో)  .2.  మల్లన్నా .......

లింగ రూప మందు వుండి  మల్లన్న 

ఈ  నింగి నెలనిలుతునవ్   మల్లన్న-1కో ) .2.   !! మలన్న !!

లింగ రుపమందు వున్నా జంగమయ్య నీకు 

గంగా జలములు దేచి అభిషేకిన్తుము 
నంది వాహనుడైన ఇందువదనా
 నీకు( గంధ పుష్పాలతో పుజింతుమయ తండ్రి - 1కో ) .2.  మల్లన్నా .......

మా పల్లె జనుల దేవుడవే మల్లన్న 

నీకు పరి పరి దండలే మల్లన్న   -2(కో )   !! మలన్న !!






No comments:

Post a Comment

chitika