Sunday 17 November 2013

SARANALU PADUTU AYYAPPO SWAMI AYYAPPO SONG

శరణాలు  పాడుతూ అయ్యప్పో 

శరణాలు  పాడుతూ అయ్యప్పో స్వామి అయ్యప్పో స్వామి అయ్యప్ప 
చిందులు వేయుచు అయ్యప్పో స్వామి అయ్యప్పో స్వామి అయ్యప్ప 

నికొందకోచ్చేము అయ్యప్ప మము చల్లంగా చుదప్ప అయ్యప్ప -2
                    నిన్నేనడు  మరువలేమయా ...........        !!శరణాలు !!

ఎందరో దేవతలున్న నివే మా దిక్కు 
ఎన్నెన్ని పూజలు ఉన్న ని పదములు మ్రొక్కు 
మహిషి మర్దన మదగాజవాహన మోహనరూప శరణం 
మమ్మేలే మహారాజువాయ ఈయ్యవయ్య అభయం 
                  మా కియవాయ అభయం                       !!శరణాలు !!

కన్తమలై వస నివు మకర జ్యోతి వైనావు 
కలియుగావరడుడ నివు మౌనమేల పొందినావు 
విల్లాలి విర విరమనికంట  శ్రీ ధర్మశాస్త్రా శరణం 
కరుణించే చూపులతో కావవయా మమ్ము
              దరిచేర్చవయ మమ్ము                             !!శరణాలు !!

No comments:

Post a Comment

chitika