Thursday 7 November 2013

MURUGA MURUGA VELL MURUGA SONG

మురుగా మురుగా వెల్ మురుగా

మురుగా మురుగా వెల్ మురుగా 
స్వామ్మియ్యే శరణం అయ్యప్ప                 !!మురుగా మురుగా !!


కార్తీకమాసం మురుగనకే 
మండల పూజలు అయ్యనకే                    !!మురుగా మురుగా !!

పార్వతి బాలుడు మురుగనయ్య 
హరిహర పుత్రుడు అయ్యనయ్య                !!మురుగా మురుగా !!

కావడి ప్రియుడు మురుగనయ్య 
ఇరుముడి ప్రియుడు అయ్యనయ్య            !!మురుగా మురుగా !!

పాలని నివాసం మురుగనయ్య 
శబరీ నివాసం అయ్యనయ్య                      !!మురుగా మురుగా !!

పాలాభిషేకం మురుగన కే 
నైయాభిషేకం అయ్యనకే                           !!మురుగా మురుగా !!

వెల్ వెల్ మురుగా వట్టివేల్ మురుగా 
మురుగా మురుగా వట్టివేల్ మురుగా 

వేల్లనికి హరోంహర మురుగనికి హరోంహర 

No comments:

Post a Comment

chitika