Monday 25 November 2013

AMMA VADANNANU SONG

అమ్మ వద్దన్నాను అయ్యవద్దన్నాను

అమ్మ వద్దన్నాను అయ్యవద్దన్నాను ని కొండకొస్తాను 
ని కొండకొస్తాను స్వామి నిన్నే చూస్తాను  !!2!!
స్వామి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప !!2!!



ఎవ్వరోదన్నా ఎందరోడన్నా  ని కొండకొస్తాను 
గురువును చేరి  ని మాలవేసి నినే  చుస్తాను  !!2!! 
స్వామి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప !!2!! 


కొందాదరులైనా అడవి దరులైనా ని కొండకోస్తాను 
ఇరుముడి తెస్తాను స్వామి అభిషేకం చేస్తాను  !!2!!
స్వామి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప !!2!! 


ఇరుముడి తెస్తాను అభిషేకం చేసి స్వామిని చూస్తాను 
జ్యోతిస్వరూపుడు ఐనా స్వామి దర్శించి వస్తాము
స్వామి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప !!2!!

CHAKANGA POYE OSTANE SONG

చకంగా పోయి ఒస్తానే

చకంగా పోయి ఒస్తానే నా కన్నా తల్లీ 
అయ్యప్పను చూసి వస్తానే  నా కన్నా తల్లి 
కన్నీరు పెతకే నా తల్లి                  !! చకంగా !!

కొండ కొనలున్తాయని బయ్యపదకే కన్నా తల్లి 
అడవి దరి ఉంటుందాని  దిగులు చెందాకే తల్లి 
గురుస్వామి వెంటెవుంటాడే నా కన్నా తల్లి 
కన్నీరు పెటకే నా తల్లి            !! చకంగా !!

మల్లి మలవేయ్య లంటే మల్లయేడు రావాలంట 
అయ్యప్పను చుడాన్నిద్దె  నా మనసే నిలవదమ్మ 
యాడాది కొక్కసారి నా కన్నా తల్లి 
అయ్యప్పను చుసివస్తానే  నా కన్నా తల్లి 
కన్నీరు పెటకే నా తల్లి               !! చకంగా !!

అయ్యప్ప పాటలు వింటే నను నేనే మరచిపోత 
ఆ స్వామి పాటలు నాకే ప్రాణాలు పోసేనమ్మ
కొన్న ఉపిరి ఉన్నవరకు నా కన్నా తల్లి 
అయ్యప్పను చుసివస్తానే నా కన్నా తల్లి
కన్నీరు పెటకే నా తల్లి         !! చకంగా !!

IRUMUDI KATTU SHABARI MALAIKU SONG

ఇరుముడి కట్టు శబరీ మలైకి  

ఇరుముడి కట్టు శబరీ మలైకి  నెయ్యభీ షేకం మనికంటునికి
అయ్యప్ప .... ఆ ....ఆ .......ఆ .... స్వామియే ...ఏ.... అయ్యప్ప 
ఇరుముడి కట్టు శబరీ మలైకి  నెయ్యభీ షేకం మనికంటునికి
స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప !!4!!

దీనుల దొరవు అన్ని మండల దీక్షపూని  నిగిరి చేరు 
కదిలితిమయ్య  నిశబరీ కొండా  అందరికి అండకదా  !!ఇరుముడి !!


కొండలు దతుకొన్ని గుండెలో నింపుకొన్ని ఓ మనికంఠ 
చేరితిమయ్య ని కరిమల క్షేత్రం కలియుగ వరముకద   !!ఇరుముడి !!

 

Saturday 23 November 2013

IRUMUDI DANGI ORUMANA DANGI SONG

ఇరుముడి దాంగి
(TAMIL SONG) 

ఇరుముడి దాంగి ఒరుమనదాంగీ గురువేనవే వందోం 
ఎరువేనై తిర్కుం అంద ఎమనయుం వెళ్లుం ఉన్ తిరువడిఐ కాన వందోం 

పల్లికట్టు శబరీ మాలికి 
కల్లుం ముల్లుం కళకుమేతై 
స్వామియే అయ్యపో స్వామి శరణం అయ్యప శరణం   !!2!!
స్వామియే అయ్యపో అయ్యపో స్వామియే (కో)

నైయభిషెకం స్వామిక్కే కర్పూర దీపం స్వామికే 
అయ్యపన్  మార్గల కుడి కుండే అయ్యనై నాడి చెందిడివాన్ 
శబరిమలిక్కి చెందిడివాన్ 
స్వామియే అయ్యపో అయ్యపో స్వామియే (కో)

కార్తిక మదం మలైనిందే నేతిఅగావే విరదవిరిందే 
పార్థ సారధి మిందనే ఉనై పర్కవెన్డియే తవమిరింద్ (కో)
ఇరుముడి ఏడట్ ఎరుమేల్లి వంద్  ఒరమణ దాహి పెటైతుల్లి 
అరుమై  నంబరాల్ వావర్ కుడదై అయ్యని నరుమలై ఎడిడివాన్ 
       స్వామియే అయ్యపో అయ్యపో స్వామియే (కో)
అలుదై యేట్రం  యేరంబోద  హరిహర మగనై  తుదుతు సేల్వార్
వహిగాటిడవే  వండిడువాన్ అయ్యన్ వనపులియేరి వండిడువాన్ 
కరిమల యేట్రం  కడిణం కడిణం కరుణై  కడలుం తునైవరువాన్ 
కరిమల ఏరకం వంద వోడనే తిరునేరి పంబై కండిడివాన్ 
స్వామియే అయ్యపో అయ్యపో స్వామియే (కో)  ...............

గంగై నది బోల్ పునగ నదియ పంబైల్ నిరాడి 
శంగర  మగనై కుంబిడువాన్  యగన్  శ్ఃఆణ్ఘాఋఆంఏటృఆం ఎడిడువాన్ 
నిలిమలై యేట్రం శివబాలనై శివ బాలనై యేట్రిడువాన్ 
కాలంమెలా  నమకే అరుణ్ కావన్న్  ఇరుపాన్ 

దేహ బలంద పాద బలంద -2
దుక్కి విడప్ప యేంది  విడప్ప -2

దేహ బలంద  ఇంద్రన్అవన్ దేహతై  తండిడ్వాన్ 
పాద బలంద  యెద్రాన్అవన్ పాదతై  తండ్రిడ్వాన్ 
నల్ల పాదైఏ కత్రిడు వాన్ ...
స్వామియే అయ్యపో అయ్యపో స్వామియే (కో)

శబరీ పీఠమే వండిడువాన్ శబరీ అన్నయే పడిదిడువాన్ 
శరణ గుత్తియాలై  తన్ని మార్గలై నరతిట్టు పోట్ వందిడువాన్ 
శబరిమలింగిల్ నేరింగిడువాన్ 
స్వామియే అయ్యపో అయ్యపో స్వామియే (కో)

అంద  పదినేటుం  బడి మేలై  ఎడిడువాన్ 
గది ఎండ్ర అవనై  శరణడైవాన్ 
అరుముగం కండెన్ మైండిడువాన్ 
అయ్యనై  తుది కైలే  కన్నయ్ మరండ్రిడువాన్ 
స్వామియే అయ్యపో అయ్యపో స్వామియే (కో)    

పల్లికట్టు శబరీ మాలికి 
కల్లుం ముల్లుం కళకుమేతై 
స్వామియే అయ్యపో స్వామి శరణం అయ్యప శరణం  
చరణం చరణం అయ్యప్ప స్వామి చరణం అయ్యప్ప
స్వామియే అయ్యపో అయ్యపో స్వామియే (కో) 
 
  

Wednesday 20 November 2013

YENNI JANMALLA PUNYA PALLMU SONOG

ఎన్ని జన్మల పుణ్యఫలము
  !ప !   ఎన్ని జన్మల పుణ్యఫలము మాల వేసాను 
          ననీదు  శరణు కోరను ....-2
         జగమునేలే అయ్యవయ్య శరణమయ్యప్ప 
         స్వామియే శరణం ... అయ్యప్ప శరణం .... శరణమయ్యప్ప .. 
                                                                        !! ఎన్ని ....!!
!చ!   మలవేసి మహిమ పొంది .. ముడుసంద్యాల పూజచేసి 
         స్వామియే శరణం .. స్వామి శరణం  అంటే చలయ్య ... 
        ఆర్తి తీర్చి అభాయమోసగే .. నిడుతనివయ్య 
       స్వామి శరణమయ్యప్ప ....                  !! ఎన్ని ....!!

!చ!    నీటిలోని చలవులేల్లు ... నింగిలోని పక్షిలేల్ల 
       నేలమీది  జేవులేల్ల నిడు కల్పననే ...ఏ... 
       మాది  మాది  అన్నవేవే మాది  కడ్య 
      అంతా నీకు సొంతమయ్య ...    !! ఎన్ని ....!!

Tuesday 19 November 2013

KANTA KANTA MANIKANTA SONG

కంఠా కంఠామనికంఠా



 
 కంఠా కంఠామనికంఠా మంగలరుపం నిదంట 
అంతట  ఉన్న అనుచిత భక్తుల బ్రోచే భగవంత  !!కాంఠా!!

 పంపా  సన్నిధి గురుదేవా , శులయుదకర శివ బాల 
పరమ దయాకర పందల రాజ , పరమార్దంయుడు భావశిల   !!కాంఠా!!

అడవులలో ని పయనం, సుజనులకే తెజమాయణం 
ఉదయమునే స్నాన జపం, ఒజో వరుతికి శ్రీకారం 

భుశాయణం వ్రాతనియమం , చేగునులే మనసు డరుణం 
శాంతం అనే సత్వగుణం, సత్యన్వేశానకాదరం  

మదినేలకును దైరయ స్తైర్యం  , మహి జనులకు ఒసగును విజయం 
హరి హర సుత అయ్యప్ప దయానం , సమడమ యుత యోగ మార్గం 

అయ్యా .. అయ్యప్ప     కంఠా .... మనికంఠా   2     !!కాంఠా!!

మనుజ గుణం ఒకటి యని , మతములని మంచివని 
పరహితమే పరమం అని , సత్యం చాటును ని యాత్ర 
మేదినిలో మనుజునివే ఉత్తమహో జన్మహి 
జన్మకిదే దంయతని , చేయగా వలెను ని యాత్ర 
గురు స్వాముల కారునే శరణం 
కలికల్మష హారమే శరణం 
నిజ భక్తికి బిజమే శరణం 
నికిలాకిల మోక్షప్రదాయం 
అయ్యా .. అయ్యప్ప     కంఠా .... మనికంఠా     2   !!కాంఠా!!


DAYAKU ALLAVALMU SONG

దయకు అల్లవాలము

స్వామియే శరణం అయ్యప్ప


దయకు అల్లవాలము అయ్యప స్వామి గాధ  
కరుణ రాసామ్రితము మనికంట పుణ్య చరిత -2

ఎన్నాడాగి పోని  ఆ శబరి మల జ్యోతి 
అన్ని సత్య ములకు ఆ పంపా  నదే సాక్షి 
అయ్యప్ప......  
స్వామి శరణం అయ్యప శరణం అంటూ అడే గాలి 
స్వామి దింతక తోం తోం అయ్యప్ప తిందక  తోం తోం -2      !!దయకు !!

పాలుగారు పసికండ్రు తల్లి తండ్రి లేరెవరు
 బందువులు లేరు  వానమే తనయిల్లు ..ఊ.... 
పందాలపు  మా రాజు పంపానది తీరాన
 బాలునిగ చూసి ప్రేమతో పెంచాడు ...ఊ... 
"అయ్యపే కాబోవు అందలరాజంటూ పండలమే పొందే సంతోషం
 ఆనంద సమయాన మారుతల్లి గర్భాన విశామల్లె పోదిచుపు వాత్సల్యం  -2"
స్వామి దింతక తోం తోం అయ్యప్ప తిందక  తోం తోం -2      !!దయకు !!

ముకు పచలే పోనీ ముద్దు బిడ్డ పైన 
జాలిఐన లేక పుల్లి పాలడిగేనే...ఏ... 
తల్లి మాట వేదమని విల్లంపును చేకొని 
మాతృ ఋణం తీర్చగా కణాలకు తరలేనే ...ఏ......... 
"లోకాలు హడలు మహిషిని చంపేసి కొని తెచే పుల్లిపాలు 
దైవం తానైన మనుజుని రూపాన కష్టాలనే పొందే ఇళ్ళలోనే -2"
స్వామి దింతక తోం తోం అయ్యప్ప తిందక  తోం తోం -2      !!దయకు !!

ఎన్నాడాగి పోని  ఆ శబరి మల జ్యోతి 
అన్ని సత్య ములకు ఆ పంపా  నదే సాక్షి 
అయ్యప్ప......  
స్వామి శరణం అయ్యప శరణం అంటూ అడే గాలి 
స్వామి దింతక తోం తోం అయ్యప్ప తిందక  తోం తోం -2      !!దయకు !!
 





Sunday 17 November 2013

MANIKONDA SIKARANA

మానికొండ శికరణ దివ్య దరిశనం 

మానికొండ శికరణ దివ్య దరిశనం 
కార్తిక మాసాన మలదరణం 

శివకేశవ కలయికే అయ్యప్పరుపం 
ఈ  భువిపై చరితకేక్కే అయ్యప్ప నామం 

శరణన వారికీ కరుణించే స్వామి 
 మొరలను ఆలకింపవేమి 
శరణు ఘోస ప్రియడను బిరుదున్న స్వామి 
హరి హర తనయుని మహిమ చుపవేమి 

ఆజ్న్మపు చేకతిని మాలో తిలకించి 
దివ్యజ్ఞాన జ్యోతులను మాలో వెలిగించినావు 
నారద తుమ్బురులకైన తరమా నీన్ను  కొనియాడ 
మేమెంత వారయ్య నీ  లీలలు పొగడ

DIGU DIGU AYYAPPA SONG

దిగు దిగు అయ్యప్ప

దిగు దిగు అయ్యప్ప  దిగిరావా అయ్యప్ప 
ని భక్తుల బాదవిని కరుణించ రావప్ప 

అయ్యా అయ్యప్ప .. స్వామి అయ్యప్ప

కార్తిక ;మాసములో నియమాల మలవేసి 

భక్తి పూజలుచేసి ఇరుముడిని నెత్తిన పెట్టి 
శరణు శరణు  పాడుకుంటూ వచ్చేమయ్య 
ని... కొండలని దాటుకుంటూ వచ్చేమయ్య  !!దిగు ..!!

పంబలో స్నానమాడి .. పావనము మేము అయ్యే 
నుతెనిమిది సరనలతో ముడ్నాల మెట్లనేక్కి 
ని దివ్య దరశనము చేసామయ్య 
ని.. జ్యోతి స్వరూపము చుసేమయ్య   !!దిగు ..!!

DIPAMAYA MAKARA DIPAMAYA SONG

ధీపమయ  మకర    ధీపమయ

ధీపమయ  మకర    ధీపమయ
ధీపమయమయ మకర జ్యోతివయ్య
ధన్యమయ్య జ్యోతిని చూసినంతనే

ఏడేడు జన్మాల పుణ్యాల పలము ....
 నీ  ....... జ్యోతి దర్శనం        !!దిపమయ !!


అందునికి  వెలుగునిచ్చు దిపమయ 
మూగవాని పలికించు దిపమయ 
అందరిని ఆదుకొనే దిపమయ 
ఆపదలను కడతేర్చు దిపమయ  !!దిపమయ!!

స్వామివారి ఆభరణం కదిలిరగా 
నింగిలోన పక్షిరాజు ఎగిరెగిరి రాగ !!2!!
శరణు ఘోష  అడవంత   మరుమ్రోగగా .... 
     ""స్వామియే శరణం అయ్యప్ప ""

హారతి సమయాన శరణు ఘోస నడుమ 
దర్శనమిచ్చే మకర జ్యోతివయ్యా 
   ""స్వామియే శరణం అయ్యప్ప ""    !!దిపమయ!!

MAA MALAI SABARIMALAI AYYAPPA SONG

మా మలై శబరిమలై అయ్యప్ప

మా మలై శబరిమలై అయ్యప్ప 
స్వామియే  శరణమో అయ్యప్ప 

శరణాలు పాడుకుంటూ చిందులే వేసుకుంటూ 
శరణు కోరి నీ చెంతకు వడివడిగా  వచేము

స్వామియే అయ్యప్పో శరణమో  అయ్యప్పో    !!మా మలై !!

కార్తిక మాసన ని మాలను వేసేము 
మండల దీక్షతో పుజలెన్నో చేసేము 
కన్నేముల గణపతికి కొబ్బరికాయ కొటేము 

స్వామియే అయ్యప్పో శరణమో అయ్యప్పో    !!మా మలై !!

విల్లాలి విరుడంటు  విరామాణీకంటుడంటు 
ఆ ఐదు కొండలలో శరనాలు పాడుకుంటూ 
పద్దెనిమిది మెట్ల నెక్కి స్వామి సన్నిది చేరి 
ఆ హరి హర తనయుని కనులార చూసేము 

స్వామియే అయ్యప్పో శరణమో అయ్యప్పో    !!మా మలై !!

APPA APPA AYYAPPA SONG

అప్ప అప్ప అయ్యప్ప

అప్ప అప్ప అయ్యప్ప శరణమప్ప 

అఖిలాండ కోటివే ఆనందజ్యోతివే 
అందలరశివే అయ్యప్ప   !!అప్ప అప్ప !!

మోహిని సుతుడవే మొహనరుపుడవే 
మోక్షప్రదాతవే అయ్యప్ప   !! అప్ప అప్ప !!

శంకర సుతుడవే శరణు  ఘోష ప్రియుడవే
శాస్త్రా  బిరుదంకుడవే అయ్యప్ప  !!అప్ప అప్ప !!

MADURAMAINA NI NAAMAM SONG

మదురమైన నీ  నామం 

మదురమైన నీ  నామం స్వామి అయ్యప్ప !
  ఆడిపాడి వేదినాము సరనంయ్యప్ప !!
   స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప 

పెటతుల్లి ఆటలాడి పంబలో స్నానమాడి 
పరవశించి పులకరించి నీ  సనిది చేరాము 

ఊరు  ఊరు  కదిలినము వాడ వాడ కదిలినము 
శరఘోష చెప్పుకుంటూ శబరిగిరికి చేరినాము 
శబరిగిరిలో నినుచుసి పరవశించి పోయాము    !!మదురమైన !!

దిక్షపును తున్నాము మలవేసుకున్నాము 
నల్లబట్టలు దరియించి ముల్ల  బాట నడిచాము 
పద్దెనిమిది మెట్లనిక్కి పరవశించి పోయాము     !!మదురమైన!!




SARANALU PADUTU AYYAPPO SWAMI AYYAPPO SONG

శరణాలు  పాడుతూ అయ్యప్పో 

శరణాలు  పాడుతూ అయ్యప్పో స్వామి అయ్యప్పో స్వామి అయ్యప్ప 
చిందులు వేయుచు అయ్యప్పో స్వామి అయ్యప్పో స్వామి అయ్యప్ప 

నికొందకోచ్చేము అయ్యప్ప మము చల్లంగా చుదప్ప అయ్యప్ప -2
                    నిన్నేనడు  మరువలేమయా ...........        !!శరణాలు !!

ఎందరో దేవతలున్న నివే మా దిక్కు 
ఎన్నెన్ని పూజలు ఉన్న ని పదములు మ్రొక్కు 
మహిషి మర్దన మదగాజవాహన మోహనరూప శరణం 
మమ్మేలే మహారాజువాయ ఈయ్యవయ్య అభయం 
                  మా కియవాయ అభయం                       !!శరణాలు !!

కన్తమలై వస నివు మకర జ్యోతి వైనావు 
కలియుగావరడుడ నివు మౌనమేల పొందినావు 
విల్లాలి విర విరమనికంట  శ్రీ ధర్మశాస్త్రా శరణం 
కరుణించే చూపులతో కావవయా మమ్ము
              దరిచేర్చవయ మమ్ము                             !!శరణాలు !!

MANIKANTA MAALA NIYAMALA NILA SONG

మనికంట  మాల  నియమాల నిల 

మనికంట  మాల  నియమాల నిల మరిపించేలే నన్నిల 
అయ్యప్ప దయానం శతకోటి పుణ్యం 

చిన్నలనైన పెద్దలనైన తరింప చేసేనులే 
కన్నులలోన జ్యోతి స్వరూపం తాండవం ఆడేనులే 
పుజేంచే వేల స్మరించేవేల   !!మనికంట !!

నలుపది  దినములి దిక్షలలోన ననే మరిచితిని 
హరిహర సుతుని ఆత్మలో నింపి అంకితమైతిని 
అ పుణ్యక్షేత్రం ఆనందకరము    !!మనికంట !!

ఇరుముడి కలిగిన భక్తుల ప్రయాణం పుణ్యం చేసేవులే 
గలగల  పారే పంబస్నానం పదనం  మైయను 
అయ్యప్ప దర్శనం అదివ్యతేజం    !!మనికంట !!

PALANIMALAI SWAMIKI SONG

పలనిమలై  స్వామి శబరిమలై స్వామి

పలనిమలై  స్వామికి పాలకావడి 
శబరిమలై స్వామికి  నేటి ఇరుముడి 

హరోం హర అంటారు అన్నవారిని  -2
శరణం శరణం అంటారు అయ్యవారిని -2 !!పలనిమలై !!

పాలబిషేకం అన్నవారికి నైయబిషేకం అయ్యవారికి -2
విభుదాబిషేకం అన్నవారికి చందనాభిషేకం అయ్యవారికి -2

పచనెమళీ వాహనుడే అన్నవారు వన్న్పుల్లి వాహనుడే అయ్యవారు -2

వేలయుద పనియే అన్నవారు విలంబు దరుడే మనస్వామివారు -2

పలని మలలో వుండేది మురుగాన్నాయా -2
ఆ శబరి  మాలలో వుండేది మన అయ్యనయ్య -2

MANIKANTUDA MAHANIYUDA SONG

 మనికంటుడ మహనీయుడ

మనికంటుడ మహనీయుడ -2
గుండెల గుడిలో నివేనయ్య నివేనిలువెల్ల 

అష్టాదశ సోపానమున చిన్ముద్ర దారిగ  వేలశవు
దీనులను కాపాడుత కొరకై భువిపై నివే వేలశవు

కార్తిక మసంమలలువేసి మండల దీక్షలు చేసితివి 
సంసార  సకల సుకములు వదిలి సన్యాసి వేషమేసితివి 

మాలోని క్రమా క్రమములోదిరి ని దరికి మేము చేరితిమి
 మకర సంక్రాంతి జ్యోతి చూసి జన్మదంయతను పొందితిమి

PANCHAGIRISHA PANDALA RAJA JAYAMI SONG

 పంచగిరీష పందల

పంచగిరీష పందల రాజ జయామి జయ శబరిష 
అష్టాదశ సోపానమున "అమరియుంటివి ఎలాయా !!
 
ని నామమే మదురతి మదురమయా  మాస్వామి రావా 
శబరి నిలయుడ నిలల నిన్డిలో నిరుపమే 

పుచేపువులో నిరుపముండే విచేగాలిలో నివే 
సదా నిను మేము తలి చమురా మాస్వామి రావా 
శబరి నిలయుడ నిలల నింగిలో నిరుపమే 

భూలోక  మందున నిభాక్తజనుల లాలించి పాలించారా 
 ప్రభు కష్టాలు కదా తెరచు మాస్వామి రావా
శబరి నిలయుడ నిలల నింగిలో నిరుపమే

నాగుండె గుడిలో నిరుపముండే మా కనుల్లో నిలిచావయా !!2!!
స్వామి దరునింఛ రావేమయా మా స్వామి రావా
శబరి నిలయుడ నిలల నింగిలో నిరుపమే

ముడుపూ  ముటా  తలమీద పెట్టుకొని నిరతము నీనామమే 
స్వామి జపించు కున్నుమురా మా స్వామి రావా 
శబరి నిలయుడ నిలల నింగిలో నిరుపమే

AYYAPPA AYYAPPA SWAMMY SONG

అయ్యప్ప అయ్యప్ప స్వామి 


అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప స్వామి నికొండకోచేము 
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప స్వామి నిమాల వేసేము 

స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప 
స్వామి అయ్యప్ప అభయం ఈ యప్ప 

మండల పూజలు నికేలేస్వామి మమేలే మహాదేవ 
నియమాల దీక్షలు నికేలేస్వామి దీనులను గావుమయ 

స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప 
స్వామి అయ్యప్ప అభయం ఈ యప్ప

ఎరిమేల్లి వాసుడ  వావరు  మిత్ర దర్శనమిచితివ 
మహిషిని మర్దించి లోకాని గాంచిన నీవేలే మహాదేవ 

స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప 
స్వామి అయ్యప్ప అభయం ఈ యప్ప

భువిపైన వెలసిన ఓ భుతనాధ మాపై దయ రాధా 
ఐదు కొండలలో వెలసిన దేవా జ్యోతి స్వరుపుడా 

స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప 
స్వామి అయ్యప్ప అభయం ఈ యప్ప


OMKARA NADHANAM SONG ...

ఓంకారనాదం  మనికంట  నామం

ఓంకారనాదం మనికంట  నామం 
తరియింప చేసే శాస్త్రభినామం 

స్వామియే శరణం అయ్యప్ప శరణం -2

కష్టాలు కోర్చి నీ కొండచేరి నీ  సన్నిదానం మేంచేరుకుంటే 
కనుపింప రావా ...... కనుపింప రావా తెజోస్వరుపా   
                      
                        స్వామియే శరణం అయ్యప్ప శరణం -2

                      సంక్రాంతి నాడు నీ  చెంత చేరి 
                     నైఅభిషేకం  జరిపించినాము 
                      మా జన్మ తరియించే .........  
                   మా జన్మ తరియించే నీ జ్యోతి చుసి   -2

                     స్వామియే శరణం అయ్యప్ప శరణం -2 

SARANAM SARANAM SHASTRAM

శరణం శరణం శాస్త్రం




శరణం శరణం శాస్త్రం శరణా గత యుగ యాధారం  
శబరీ గిరీశం శాస్తారం భక్తజనప్రియ మందారం 

పంచాగిరిషం శ్రిగురునాదం 
మమకుల దైవం భాజమిసతతం   !!శరణం  !!

ఆగమవేద పురాణ విలాసం 
యోగ శరీరం భువానాధారం 
ఆర్తత్రాన పరాయణ దైవం 
శంబు కుమరం మంగళ రూపం   !!శరణం !!

పంబా తిర నివాసిత దైవం 
పందల రాజ కృపాకర తీరం
మణిమయ భూషిత అభయ ప్రధాతం  
భవభయ మోచన చింతిత పేలదం   !!శరణం !! 


SRI SAILAM SIHIVAMAYAM SONG

 శ్రీశైలం శివ మయం

శ్రీశైలం శివ మయం మల్లికర్గున సవరం -2
హరయే శివుడే విధిని వదిలి ధరణి పై తను కొలువుచేయగా 
జపము చేసి తరించు భాగ్యం -2
తపము చేసిన ఇంచు భాగ్యం -2
సురులనోసాగే సేవింపగ      !!శ్రీశైలం !!

 

Tuesday 12 November 2013

HE ISHWARA PARAMESHWARA

హే  ఈశ్వరా పరమేశ్వరా

హే  ఈశ్వరా పరమేశ్వరా -2

నిత్యమూ ని ధ్యానమే దేవా సర్వము ని ధ్యానమే -2

                                                    !! హే  ఈశ్వరా !!

ఒకచేత దమరుకములే మ్రోగగా 
ఒక చేత త్రిశులమే ఆడగా 
కలకు గజ్జల్లు గళ్ళు మని మ్రొగగ... 

ఈశ్వరా...పరమెశ్వర  శంకరా.... హర హర ..... 
                                                     !! హే  ఈశ్వరా !!

తలపైన గంగమ్మ నాట్యమే చేయాగా 
మేడలోన నాగన్న పరవసింపగా... 
నడిస్వరుని మ్రుదంగమే .. మ్రోగగా 

ఈశ్వరా...పరమెశ్వర  శంకరా.... హర హర ..... 
                                                     !! హే  ఈశ్వరా !!
 ఒక వైపు గంగమ్మ నాట్యమే చెయ్యగా 
మరోవైపు నటరాజు నాట్యమే చెయ్యగా 
దేవదేవెంద్రులే అదిచూసి మురవగా ... 
ఈశ్వరా...పరమెశ్వర  శంకరా.... హర హర ..... 
                                                     !! హే  ఈశ్వరా !!
  
ఓం నమః శివాయ

 

AATMA RAAMA AANANDA RAMANA SONG


AMBA PARAMESHWARI SONG

అంబా  పరమేశ్వరి 

అంబా పరమేశ్వరి ఆఖిలండేశ్వరి ఆది పరాశక్తి పలయమం !
శ్రీ భువనేశ్వరి రాజ రాజేశ్వరి ఆనంద రూపిణి పలయమం !! 


            వెణా పాని విమల స్వరుపిని వేదాంత రూపిణి పలయమం 
            కామిత దాయిని కరుణ స్వరుపిని శ్రీ కనకంబిక పలయమం  !! అంబా !!

            

Sunday 10 November 2013

GURUVAYURAPPA SONG

గురు వాయురప్ప కృష్ణ 

గురువాయురప్ప

గురు వాయురప్ప కృష్ణ   గురు వాయురప్ప
గురు వాయురప్ప కృష్ణ   గురు వాయురప్ప

అనధనాధ  దినాబందో  గురు వాయురప్ప 
నందకిశోర నటువర్లాల గురు వాయురప్ప 

కేశవా మాధవ హరి నారాయణ గురు వాయురప్ప 
శంభో శంకర శివనారాయణ గురు వాయురప్ప 

ఏడుకొండల వెంకటరమణ గురు వాయురప్ప 
వెంకటరమణ సంకట హరణ గురు వాయురప్ప 

షిరిడి వాసా  శ్రీ సాయి నాధ గురు వాయురప్ప 
పిలిచినా పలికే దత్తాత్రేయ గురువాయురప్ప 

గురు వాయురప్ప కృష్ణ   గురు వాయురప్ప
గురు వాయురప్ప కృష్ణ   గురు వాయురప్ప

MANTRA LAYA VASA RAGHA VENDRA SONG

మంత్రాలయ వాసా  రాఘవేంద్ర


 మంత్రాలయ వాసా  రాఘవేంద్ర 
 ప్రేమ కృపాలో రాఘవేంద్ర                     !!మంత్రాలయ !!

  రాఘవేంద్ర గురు రాఘవేంద్ర  
  సద్గురు నాధ రాఘవేంద్ర                     !!మంత్రాలయ !!

వైకుంట వస రాఘవేంద్ర 
నంద గోపాలో రాఘవేంద్ర                      !!మంత్రాలయ !!

కైలాసవాస రాఘవేంద్ర 
శంభో శంకర రాఘవేంద్ర                        !!మంత్రాలయ !!

శిరిడి నివాస రాఘవేంద్ర 
 సదరు సాయి రాఘవేంద్ర                     !!మంత్రాలయ !!

రాఘవేంద్ర గురు రాఘవేంద్ర 
సద్గురు నాధ రాఘవేంద్ర                      !!మంత్రాలయ !!

రాఘవేంద్ర గురు రాఘవేంద్ర 
ఓం గురు నాధ రాఘవేంద్ర                    !!మంత్రాలయ !!
 

Saturday 9 November 2013

MALLANNA MALLANNA SONG

మల్లన్న మల్లన్న 
 మల్లన్న మల్లన్న మల్లన్న 

 మల్లన్న మల్లన్న మల్లన్న 
నీకు కోటి కోటి దండలే మల్లన్న              !!మల్లన్న !!

శ్రీ శైల కొండమీద మల్లన 
మా నివు సిరి గళ్ళ దేవుడవు  మల్లన్న   !!మల్లన్న !!

గంగమ్మ లోలుడవు గౌరమ్మ వరడుడవు 
జంగమ దేవుడవై జగమేలుతున్నావు      
నంది వాహనమెక్కి నలుదికుల్లు  దిరిగి
(భక్తుల బాధలు బాపుతున్నవాయ్య-1కో) .2.    మల్లన్నా .......

"మా దిక్కు మోకు నివ్య మల్లన్న 
మా సక్కనైన దేవుడవే మల్లన్న "   -2(కో )   !! మలన్న !!

పులి తోలు చుటుకొని పువల్లె మెరిసేవు 

బూడిద బుసుకొని భుమందల్లేవు 
సంతాన జోలి వేసి బిక్షాటన చేసేవు 
(ఏమిటని లిల తెలియదాయ తండ్రి-1కో)  .2.  మల్లన్నా .......

లింగ రూప మందు వుండి  మల్లన్న 

ఈ  నింగి నెలనిలుతునవ్   మల్లన్న-1కో ) .2.   !! మలన్న !!

లింగ రుపమందు వున్నా జంగమయ్య నీకు 

గంగా జలములు దేచి అభిషేకిన్తుము 
నంది వాహనుడైన ఇందువదనా
 నీకు( గంధ పుష్పాలతో పుజింతుమయ తండ్రి - 1కో ) .2.  మల్లన్నా .......

మా పల్లె జనుల దేవుడవే మల్లన్న 

నీకు పరి పరి దండలే మల్లన్న   -2(కో )   !! మలన్న !!






Friday 8 November 2013

KAILASAM KAPURAMA SONG

కైలాసం కాపురమ

కైలాసం కాపురమ శ్రీ శైలం శివద్వారమ 

వెండి కొండ పై నివాసమున్న భోల మల్లన్న
భోల్లా  మల్లన్న      శ్రీ శైల మల్లన్న 


మేడలోన నాగరాజు సిగాపైన గంగమ్మ 
అర్ద శరిరం గౌరమ్మ కిచిన్న భోల్ల మల్లన్న 
ని భక్తుల మొరాళ్ళు వినడానికి రావా మల్లన్న 
భోల్లా  మల్లన్న           శ్రీ శైల మల్లన్న 


పులి చర్మం  ధరియించి
కమండలము చేత బట్టి
వాల్ల కటిలో  కాపురమున్న భోల్ల మలన్న 
ని భక్తుల మొరాళ్ళు వినడానికి రావా మల్లన్న 
భోల్లా  మల్లన్న               శ్రీ శైల మల్లన్న




KOUSALYA SUPRAJA SONG

కౌసల్యా  సుప్రజా

కౌసల్యా  సుప్రజా రామచంద్రా 
సితామనోహర రఘుకులేంద్రా 
దీనదయాళో  పరిపూర్ణ క్రుపలో 
జై భక్తవత్సల త్రిభ్వన పాల    !!కౌసల్యా !!

భజన చెతుము  ఓ గణపతి దేవా 
ఏకదంతా స్వామీ  పార్వతిపుత్రా 
పలనివాసా శ్రీ శన్ముక నాద 
శంభోశంకరా హరహర మురుగా   !!కౌసల్యా !!

విజయవాడలో శ్రీ కనకదుర్గావే 
మంజులబాషిణి  జై భవాని 
నందనందనా హే  నవనీతచోర 
పాండురంగ రావా  వామనరుప !కౌసల్య!!
అంజనిపుత్ర శ్రీ ఆంజనేయా 
శ్రీ రామదూత ఓ హనుమంత 
సద్గురురాజా ఓ యోగిరాజా 
షిరిడి వాస ఓ సాయి నాధ   !!సౌసల్య!!

ఎడుకొందలా శ్రీ వెంకటరమణా 
గోవిందరావా  శ్రీనివాస 
శబరివాసా శ్రీ మనికంఠా 
స్వామియే  శరణంమో  శరణమయ్యప్ప !! కౌసల్యా !!

JAI NARASIMHA JAI


జై నరసింహ జై 

జై నరసింహ 
 జై నారసింహా జై లక్ష్మి నారసింహా జై     !!3!!

యాదగిరి నివాసాయ లక్ష్మి నరసింహ                      !!జై !!
ఉగ్రనార సింహయా బాల నారసింహాయ                   !!జై !!

సింహాచల క్షేత్రాయా వరాహదాయ నరసింహ            !!జై !!
యోగా నంద నారసింహా గరుడా వాహన నారసింహా  !!జై !!
     జై నారసింహా జై లక్ష్మి నారసింహా జై
 
శంఖుచక్ర గదాహస్త చతుర్భుజా  నారసింహా              !!జై !!
బాలనార సిమహాయ ప్రత్యక్ష రూపాయ                     !!జై !!
దీనజన భంద్వాయ భక్త కోటి నారసింహా                   !!జై !!
   జై నారసింహా జై లక్ష్మి నారసింహా జై

పంచముఖ నారసింహా పరబ్రహ్మ నరసింహ               !!జై !!
ఆదిశేష నారసింహ అనంత రూప నారసింహా             !!జై !!
వేదాంతా రూపాయ వజ్ర నారసింహాయ                     !!జై !!
    జై నారసింహా జై లక్ష్మి నారసింహా జై


సత్యరూప నారసింహా చంభుదామ నారసింహా            !!జై !!
కమల నేత్ర నారసింహా  కురునిశ్వర నారసింహ          !!జై !!
సదాశివ నారసింహా  సర్వేశ్వర నారసింహా                  !!జై !!
    జై నారసింహా జై లక్ష్మి నారసింహా జై


JAGADABI RAMA SONG

జగదభి రామా

జగదభిరామా ! రవికుల సోమ ..... 
శరణము నియవయా రామా కరుణను చూపవయ్యా  !!జగదభి రామా !!


కౌశిక యాగము కన్చితివయ్యా ! రాతి నినాస్తిగా చేసితివయ్యా -2
హరివిల్లు విరచి మురిపించి సీతను 
పరిణయమాడిన కళ్యాన రామా .....  !! జ !! 

 ఒకటే బాణం ఒకటేమాట ఒకటేసతియని చాటితివయ్యా -2
కుజనులనణచి సుజనుల బ్రోచిన 
ఆదర్శ మూర్తివి నివయ్యా   !!శ !!జ !!

కానలకేగి  కాంతను బాపి  ! ఎంతో వేదన చెందితి వయ్యా 

అంతే లేని యి  యీ తిబాదలు 
నివేఒత పొందావు రామయ్యా  !!శ !!జ!!

VELISERA PEDDAMMA TALI SONG

వేలిసేర పెద్దమ్మ తల్లి రా

వేలిసేరో వేలిసేర పెద్దమ్మ తల్లి రా !!4!!

వేలిసేరా వేలిసీర పెద్దమ్మ తల్లిరా 
మమేలావచేరా పెద్దమ్మ తల్లిరా 
జూబ్లిహిల్స్ లో వేలిసేరా పెద్దమ్మ తల్లిరా 
అమ్మలకే అమ్మరా పెద్దమ్మ తల్లిరా 

వేలిసేరా తల్లిరా ఎల్లమ్మ తల్లిరా 
మమేలావచేరా ఎల్లమ్మ తల్లి రా 
బావిలో వేలిసేరా ఎల్లమ్మ తల్లిరా 
రక్షించే తల్ల్లిరా ఎల్లమ్మ తల్లిరా 

వేలిసేరా అమ్మరా లక్ష్మమ్మ తల్లిరా
మమేలా వచేరా లక్ష్మమ తల్లిరా 
లష్కర్ లో వేల్లిసేరా లక్ష్మమ తల్లిరా 
కరుణించా వచేరా లక్ష్మమ తల్లిరా

chitika