ఆనంద రస సుందరి

ఆది సక్తివి నీవు అన్నపుర్ణ వు నీవు
కరుణించి కాపాడే కల్పవృక్షము నీవు !!ఆనంద !!
కంచి కామాక్షమ్మ మదుర మినక్షమ్మ
కాళీకంభవు నీవు కనక దుర్గవు నీవు !!ఆనంద !!
బేజవాడ దుర్గమ్మ బాల్కంపేట్ ఎల్లమ్మ
జుబ్లిహిల్స్ పెద్దమ్మ ఆమ్మలగన్న ఆమ్మ !!ఆనంద !!
ఎడేడు లోకాలు ఏలేటి మాయమ్మ
అంబికా అవతార రూపిణి నీవమ్మ !!ఆనంద !!
No comments:
Post a Comment