పంచగిరీష పందల
పంచగిరీష పందల రాజ జయామి జయ శబరిష
అష్టాదశ సోపానమున "అమరియుంటివి ఎలాయా !!

ని నామమే మదురతి మదురమయా మాస్వామి రావా
శబరి నిలయుడ నిలల నిన్డిలో నిరుపమే
పుచేపువులో నిరుపముండే విచేగాలిలో నివే
సదా నిను మేము తలి చమురా మాస్వామి రావా
శబరి నిలయుడ నిలల నింగిలో నిరుపమే
భూలోక మందున నిభాక్తజనుల లాలించి పాలించారా
ప్రభు కష్టాలు కదా తెరచు మాస్వామి రావా
శబరి నిలయుడ నిలల నింగిలో నిరుపమే
నాగుండె గుడిలో నిరుపముండే మా కనుల్లో నిలిచావయా !!2!!
స్వామి దరునింఛ రావేమయా మా స్వామి రావా
శబరి నిలయుడ నిలల నింగిలో నిరుపమే
ముడుపూ ముటా తలమీద పెట్టుకొని నిరతము నీనామమే
స్వామి జపించు కున్నుమురా మా స్వామి రావా
శబరి నిలయుడ నిలల నింగిలో నిరుపమే
No comments:
Post a Comment