గణపతి రాజ శరణం శరణం

పార్వతి తనయ శరణం శరణం శంభుకుమర శరణం శరణం
మునిజన వందిత శరణం శరణం లంబోదర హర శరణం శరణం
సిద్ధి వినాయక శరణం శరణం బుద్ధి ప్రధాయక శరణం శరణం
!! గణపతి రాజ !!
మూషిక వాహన శరణం శరణం మోదక హస్త శరణం శరణం
విఘ్నవినాయక శరణం శరణం విమల ప్రదాయక శరణం శరణం
మా ఈలవెల్పువె శరణం శరణం మమ్మేలు దైవమె శరణం శరణం
!! గణపతి రాజ !!
No comments:
Post a Comment