మనికంటుడ మహనీయుడ

గుండెల గుడిలో నివేనయ్య నివేనిలువెల్ల
అష్టాదశ సోపానమున చిన్ముద్ర దారిగ వేలశవు
దీనులను కాపాడుత కొరకై భువిపై నివే వేలశవు
కార్తిక మసంమలలువేసి మండల దీక్షలు చేసితివి
సంసార సకల సుకములు వదిలి సన్యాసి వేషమేసితివి
మాలోని క్రమా క్రమములోదిరి ని దరికి మేము చేరితిమి
మకర సంక్రాంతి జ్యోతి చూసి జన్మదంయతను పొందితిమి
No comments:
Post a Comment