ఉమా మహేశ్వర
ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం
హర భక్తజనప్రియ పంకజలోచన బాలసుబ్రహ్మణ్యం
!! ఉమా మహేశ్వర !!
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సంముఖనాధా సుబ్రహ్మణ్యం

!! ఉమా మహేశ్వర !!
హర హర హర హర సుబ్రహ్మణ్యం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం
ఓం గురునాధ సుబ్రహ్మణ్యం సద్గురునాధ సుబ్రహ్మణ్యం
!! ఉమా మహేశ్వర !!
గజముఖ సోదర సుబ్రహ్మణ్యం గురవన్ గురవే సుబ్రహ్మణ్యం
వాళ్లిళాల సుబ్రహ్మణ్యం వేలాయుదనే సుబ్రహ్మణ్యం
!! ఉమా మహేశ్వర !!
గణపతి సోదర సుబ్రహ్మణ్యం అయ్యప్ప సోదర సుబ్రహ్మణ్యం
శివ గురునాధా సుబ్రహ్మణ్యం సంభుకుమరా సుబ్రహ్మణ్యం
!! ఉమా మహేశ్వర !!
No comments:
Post a Comment