ఎన్ని జన్మల పుణ్యఫలము
!ప ! ఎన్ని జన్మల పుణ్యఫలము మాల వేసాను 
జగమునేలే అయ్యవయ్య శరణమయ్యప్ప
స్వామియే శరణం ... అయ్యప్ప శరణం .... శరణమయ్యప్ప ..
!! ఎన్ని ....!!
!చ! మలవేసి మహిమ పొంది .. ముడుసంద్యాల పూజచేసి
స్వామియే శరణం .. స్వామి శరణం అంటే చలయ్య ...
ఆర్తి తీర్చి అభాయమోసగే .. నిడుతనివయ్య
స్వామి శరణమయ్యప్ప .... !! ఎన్ని ....!!
!చ! నీటిలోని చలవులేల్లు ... నింగిలోని పక్షిలేల్ల
నేలమీది జేవులేల్ల నిడు కల్పననే ...ఏ...
మాది మాది అన్నవేవే మాది కడ్య
అంతా నీకు సొంతమయ్య ... !! ఎన్ని ....!!
No comments:
Post a Comment