![]() |
మంత్రాలయ వాసా రాఘవేంద్ర |
మంత్రాలయ వాసా రాఘవేంద్ర
ప్రేమ కృపాలో రాఘవేంద్ర !!మంత్రాలయ !!
రాఘవేంద్ర గురు రాఘవేంద్ర
సద్గురు నాధ రాఘవేంద్ర !!మంత్రాలయ !!
వైకుంట వస రాఘవేంద్ర
నంద గోపాలో రాఘవేంద్ర !!మంత్రాలయ !!
కైలాసవాస రాఘవేంద్ర
శంభో శంకర రాఘవేంద్ర !!మంత్రాలయ !!
శిరిడి నివాస రాఘవేంద్ర
సదరు సాయి రాఘవేంద్ర !!మంత్రాలయ !!
రాఘవేంద్ర గురు రాఘవేంద్ర
సద్గురు నాధ రాఘవేంద్ర !!మంత్రాలయ !!
రాఘవేంద్ర గురు రాఘవేంద్ర
ఓం గురు నాధ రాఘవేంద్ర !!మంత్రాలయ !!
No comments:
Post a Comment