ఓ బాబా మా సాయి బాబా
ఓ బాబా మా సాయి బాబా

దండాలు దండాలు సాయి నీవేలే మా ఉపి రోయీ
మాగుండే ద్వారకమాయీ కొలువుండి తీరాలి సాయి
పూలలోన నివే పాలలోన నివే గాలిలోన నివే గంగలోన నివే
జగమంత నీవేలే సాయి కలియుగ మంత నీవేలే సాయి !!ఓ...!!
ఎనేనేని కష్టాలు ఉన్న నిదయుంటే నాన్న
మకేన్ని వేదనలున్నా ని చెంత మార్తును నాన్న
ఉన్న వాళ్ళనైన లేనివాళ్ళనైన కన్నవాల్లనైన చిన్న వల్లనైన
మన్నించే గుణమే నిదన్న మము దరిచేర్చే గుణమే నిదన్న !!ఓ...!!
No comments:
Post a Comment