ధీపమయ మకర ధీపమయ
ధీపమయ మకర ధీపమయ
ధీపమయమయ మకర జ్యోతివయ్య

ఏడేడు జన్మాల పుణ్యాల పలము ....
నీ ....... జ్యోతి దర్శనం !!దిపమయ !!
అందునికి వెలుగునిచ్చు దిపమయ
మూగవాని పలికించు దిపమయ
అందరిని ఆదుకొనే దిపమయ
ఆపదలను కడతేర్చు దిపమయ !!దిపమయ!!
స్వామివారి ఆభరణం కదిలిరగా
నింగిలోన పక్షిరాజు ఎగిరెగిరి రాగ !!2!!
శరణు ఘోష అడవంత మరుమ్రోగగా ....
""స్వామియే శరణం అయ్యప్ప ""
హారతి సమయాన శరణు ఘోస నడుమ
దర్శనమిచ్చే మకర జ్యోతివయ్యా
""స్వామియే శరణం అయ్యప్ప "" !!దిపమయ!!
No comments:
Post a Comment