ఇరుముడి కట్టు శబరీ మలైకి
ఇరుముడి కట్టు శబరీ మలైకి నెయ్యభీ షేకం మనికంటునికి

ఇరుముడి కట్టు శబరీ మలైకి నెయ్యభీ షేకం మనికంటునికి
స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప !!4!!
దీనుల దొరవు అన్ని మండల దీక్షపూని నిగిరి చేరు
కదిలితిమయ్య నిశబరీ కొండా అందరికి అండకదా !!ఇరుముడి !!
కొండలు దతుకొన్ని గుండెలో నింపుకొన్ని ఓ మనికంఠ
చేరితిమయ్య ని కరిమల క్షేత్రం కలియుగ వరముకద !!ఇరుముడి !!
No comments:
Post a Comment