హే ఈశ్వరా పరమేశ్వరా
హే ఈశ్వరా పరమేశ్వరా -2

!! హే ఈశ్వరా !!
ఒకచేత దమరుకములే మ్రోగగా
ఒక చేత త్రిశులమే ఆడగా
కలకు గజ్జల్లు గళ్ళు మని మ్రొగగ...
ఈశ్వరా...పరమెశ్వర శంకరా.... హర హర .....
!! హే ఈశ్వరా !!
తలపైన గంగమ్మ నాట్యమే చేయాగా
మేడలోన నాగన్న పరవసింపగా...
నడిస్వరుని మ్రుదంగమే .. మ్రోగగా
ఈశ్వరా...పరమెశ్వర శంకరా.... హర హర .....
!! హే ఈశ్వరా !!
ఒక వైపు గంగమ్మ నాట్యమే చెయ్యగా
మరోవైపు నటరాజు నాట్యమే చెయ్యగా
దేవదేవెంద్రులే అదిచూసి మురవగా ...
ఈశ్వరా...పరమెశ్వర శంకరా.... హర హర .....
!! హే ఈశ్వరా !!
ఓం నమః శివాయ
No comments:
Post a Comment