తోలి దైవమే గణపయ్య మదిలో భాధలు మాన్పుమయ్య
పార్వతి తనయ గణనాయక
పాలింప రావా ఈ పాపుల
నీ వుండేది అ లోకములో
మేముండేది భూలోకములో !! తోలి దైవమే!!
కైలాస వాసుని తనయూడ గౌరమ్మ గజ్జల గణనాదుడా
ఉండ్రాలే తెచితిమీ ఉమ్మడిగా మ్రొక్కిథిమీ....... !! తోలి దైవమే!!
మూక్కోంటి తనయ ముద్ద మోహన ముందుగా ఎపుడు నిలవాలిరా
ఈ జగమే ఎరుగునయ నీలీలలు సర్వంయ్య ..... !! తోలి దైవమే!!

No comments:
Post a Comment