కౌసల్యా సుప్రజా
కౌసల్యా సుప్రజా రామచంద్రా
సితామనోహర రఘుకులేంద్రా
దీనదయాళో పరిపూర్ణ క్రుపలో
lor41e%5B1%5D.jpg)
భజన చెతుము ఓ గణపతి దేవా
ఏకదంతా స్వామీ పార్వతిపుత్రా
పలనివాసా శ్రీ శన్ముక నాద
శంభోశంకరా హరహర మురుగా !!కౌసల్యా !!
విజయవాడలో శ్రీ కనకదుర్గావే
మంజులబాషిణి జై భవాని
నందనందనా హే నవనీతచోర
పాండురంగ రావా వామనరుప !కౌసల్య!!
అంజనిపుత్ర శ్రీ ఆంజనేయా
శ్రీ రామదూత ఓ హనుమంత
సద్గురురాజా ఓ యోగిరాజా
షిరిడి వాస ఓ సాయి నాధ !!సౌసల్య!!
ఎడుకొందలా శ్రీ వెంకటరమణా
గోవిందరావా శ్రీనివాస
శబరివాసా శ్రీ మనికంఠా
స్వామియే శరణంమో శరణమయ్యప్ప !! కౌసల్యా !!
No comments:
Post a Comment