హే గణపతి పాహి గణపతి
హే గణపతి పాహి గణపతి

విఘ్నాలు ఎనైన భాగ్యాలు గావించు !! హే !!
అనుదినము ఆర్చిన్చేరు భక్తులెందరో
అభియ సిద్ధి పొందేరు అన్ని వేళలలో
ముందు సేవించి ముక్తిని సాదించి
తరించారు గానులేందరో !! హే !!
వ్యాస భారతని నివు వ్రసినావాత
వ్యాసుఅను కవితకు రుపమిచినావట
విద్యలు ఏవైనా (యెనైన) గురువు నివేయట
సిరుల తల్లికి శిరము నివెయట !! హే !!
No comments:
Post a Comment