మానికొండ శికరణ దివ్య దరిశనం

కార్తిక మాసాన మలదరణం
శివకేశవ కలయికే అయ్యప్పరుపం
ఈ భువిపై చరితకేక్కే అయ్యప్ప నామం
శరణన వారికీ కరుణించే స్వామి
మొరలను ఆలకింపవేమి
శరణు ఘోస ప్రియడను బిరుదున్న స్వామి
హరి హర తనయుని మహిమ చుపవేమి
ఆజ్న్మపు చేకతిని మాలో తిలకించి
దివ్యజ్ఞాన జ్యోతులను మాలో వెలిగించినావు
నారద తుమ్బురులకైన తరమా నీన్ను కొనియాడ
మేమెంత వారయ్య నీ లీలలు పొగడ
No comments:
Post a Comment