శరణం శరణం శాస్త్రం

శబరీ గిరీశం శాస్తారం భక్తజనప్రియ మందారం
పంచాగిరిషం శ్రిగురునాదం
మమకుల దైవం భాజమిసతతం !!శరణం !!
ఆగమవేద పురాణ విలాసం
యోగ శరీరం భువానాధారం
ఆర్తత్రాన పరాయణ దైవం
శంబు కుమరం మంగళ రూపం !!శరణం !!
పంబా తిర నివాసిత దైవం
పందల రాజ కృపాకర తీరం
మణిమయ భూషిత అభయ ప్రధాతం
భవభయ మోచన చింతిత పేలదం !!శరణం !!
No comments:
Post a Comment