అయ్యప్ప అయ్యప్ప స్వామి
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప స్వామి నికొండకోచేము

స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప
స్వామి అయ్యప్ప అభయం ఈ యప్ప
మండల పూజలు నికేలేస్వామి మమేలే మహాదేవ
నియమాల దీక్షలు నికేలేస్వామి దీనులను గావుమయ
స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప
స్వామి అయ్యప్ప అభయం ఈ యప్ప
ఎరిమేల్లి వాసుడ వావరు మిత్ర దర్శనమిచితివ
మహిషిని మర్దించి లోకాని గాంచిన నీవేలే మహాదేవ
స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప
స్వామి అయ్యప్ప అభయం ఈ యప్ప
భువిపైన వెలసిన ఓ భుతనాధ మాపై దయ రాధా
ఐదు కొండలలో వెలసిన దేవా జ్యోతి స్వరుపుడా
స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప
స్వామి అయ్యప్ప అభయం ఈ యప్ప
No comments:
Post a Comment