వెల్ వెల్ వేల్లాయ్య స్కంధామురుగా
వెల్ వెల్ వేల్లాయ్య స్కంధామురుగా
మా కోర్కె లన్ని తిర్చవయ్య బల్లామురుగా !! వెల్ వెల్ !!

నీకు పాల కావడి తెచ్చామయ్య స్కంధామురుగా !! వెల్ వెల్ !!
పూల కావడి తెచ్చామయ్య స్కంధామురుగా
నీకు పన్నీరు కావడి తెచ్చామయ్య స్కంధామురుగా !! వెల్ వెల్ !!
పార్వతి పుత్రుడవు స్కంధామురుగా
నివు పచ్చనేమాలి వాహనుడవు స్కంధామురుగా !! వెల్ వెల్ !!
గణపతికి అనుజుడవు శ్ఖాణ్డ్ఃఆంఊఋఊఘాఆ
నీవు అయ్యప్పకు ఆగ్రాజుడవు స్కంధామురుగా !! వెల్ వెల్ !!
దరణిలోన భాగ్యనగరము స్కంధామురుగా
మేము మనికందుని భాక్తులమయ్య బాల మురుగా
వెళ్ళాయ్యుదా ఫానివయ్య స్కంధామురుగా
మా కోర్కెలన్నీ తిర్చవయ్య బాల మురుగా !! వెల్ వెల్ !!
No comments:
Post a Comment