మదురమైన నీ నామం
మదురమైన నీ నామం స్వామి అయ్యప్ప !

స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప
పెటతుల్లి ఆటలాడి పంబలో స్నానమాడి
పరవశించి పులకరించి నీ సనిది చేరాము
ఊరు ఊరు కదిలినము వాడ వాడ కదిలినము
శరఘోష చెప్పుకుంటూ శబరిగిరికి చేరినాము
శబరిగిరిలో నినుచుసి పరవశించి పోయాము !!మదురమైన !!
దిక్షపును తున్నాము మలవేసుకున్నాము
నల్లబట్టలు దరియించి ముల్ల బాట నడిచాము
పద్దెనిమిది మెట్లనిక్కి పరవశించి పోయాము !!మదురమైన!!
No comments:
Post a Comment