విఘ్నేశ్వరా విఘ్నేశ్వరా
విఘ్నేశ్వరా విఘ్నేశ్వరా విజయమునితర విఘ్నేశ్వరా !! విఘ్నేశ్వరా !!

ముందుగ నినే కొలిచేమయా విఘ్నాలు రాకుండా కాపాడరా
ఓంకారరూపము నివేనాయా ఓర్పుతో కరుణించి రక్షించాయా !! విఘ్నేశ్వరా !!
పార్వతి పుత్రా విఘ్నేశ్వర ఏకదంత విఘ్నేశ్వర
ప్రథమ గానదిప విఘ్నేశ్వర కరిమలదాత్ర విఘ్నేశ్వర !! విఘ్నేశ్వరా !!
ఆర్తితో పిలిచినా పలికేవయా వేగం వచ్చి దివించయా
ప్రణవనాధం నీవేనయా పరిపూర్ణ రక్షా రావించాయా !! విఘ్నేశ్వరా !!
No comments:
Post a Comment