భూతనాథ పంచరత్నం
లోకవిరం మహపూజ్యం
సర్వరక్షా కరంవిభుం

శాస్తారం ప్రణమామ్యహమ్ !!
విపర పూజ్యమ్ విశ్వ వంద్యం
విష్ణు శంభో: ప్రియం సుతం
శివ ప్రసాద నిరతం
శాస్తారం ప్రణమామ్యహమ్ !!
మతమా తంగ గమనం
కారుణ్యామృత పూజితం
సర్వవిఘ్న హరం దేవం
శాస్తారం ప్రణమామ్యహమ్ !!
ఆస్మత్ కులేశ్వరం దేవం
అస్మత్ శత్రువినాషనం
అస్మదిష్ట ప్రదాతారం
శాస్తారం ప్రణమామ్యహమ్ !!
పంచ రత్నాఖ్య మేతధ్యో
నిత్యం స్తోత్రం పఠెన్నర:
తస్య ప్రసన్నో భగవాన్
శాస్త వసతి మనసే !!
భుతనాధ సదానంద
సర్వభూత దయాకర
రక్షా రక్షా మహాభాహో
శాస్త్రే తుభ్యం నమోనమః !!
శబరీ పర్వతే పూజ్యం
శంతమానస సంస్తీతం
భక్తోఘ పాప హన్తారం
అయ్యప్పన్ ప్రనమామ్యాహం !!
భుతనాధ స్తోత్రం
అరుణోదయం సంకాశం నిల కుండల దరిణం
నిలాంబర ధరం దేవం వందేహం శంకరాత్మజం

చాపబనం వామహస్తే రౌప్యావే త్రంచదక్షిణే
విలస్కుండ లధరం వందేహం విష్ణునందనం
వాఘ్రారుడం రక్తనేత్రం సర్వమాలా విభుషణం
విరపత్తధారం ఘోరం వందేహం శంభు ననదనం
కింకిణ్యోడ్య ణ భుపెతం పూర్ణచంద్ర నిభాననం
కిరతరుప శాస్త్రం వందేహం పాండ్యనందనం
భుతభేతళ సంసేవ్యం కాంచనాద్రి నివాసనం
మణికంఠాయ మితిఖ్యాతం వందేహం శక్తి నందనం
యస్య ధన్వంతరి మాట పిత రుద్రో బిశాక్త్నామం
తం శాస్తారం మహావందే మహావైద్యం దయానిదిం
No comments:
Post a Comment