వేలిసేర పెద్దమ్మ తల్లి రా
వేలిసేరో వేలిసేర పెద్దమ్మ తల్లి రా !!4!!

మమేలావచేరా పెద్దమ్మ తల్లిరా
జూబ్లిహిల్స్ లో వేలిసేరా పెద్దమ్మ తల్లిరా
అమ్మలకే అమ్మరా పెద్దమ్మ తల్లిరా
వేలిసేరా తల్లిరా ఎల్లమ్మ తల్లిరా
మమేలావచేరా ఎల్లమ్మ తల్లి రా
బావిలో వేలిసేరా ఎల్లమ్మ తల్లిరా
రక్షించే తల్ల్లిరా ఎల్లమ్మ తల్లిరా
వేలిసేరా అమ్మరా లక్ష్మమ్మ తల్లిరా
మమేలా వచేరా లక్ష్మమ తల్లిరా
లష్కర్ లో వేల్లిసేరా లక్ష్మమ తల్లిరా
కరుణించా వచేరా లక్ష్మమ తల్లిరా
No comments:
Post a Comment